చర్చ:రాగవాసిష్ఠం
Appearance
శీర్షిక పేరు తప్పు దొర్లిన ది
[మార్చు]వశిష్టుడు కు బదులుగా వసిష్ఠుడు అని వ్రాశారు... అలాగే పలుమార్లు పలు చోట్ల వశిష్టుని పేరు తప్పుగా ప్రచురణ జరిగింది సుభాష (చర్చ) 01:54, 29 జనవరి 2020 (UTC)
- సుభాష గారూ వశిష్టుడు సరియైనది కాదని తెలుస్తుంది.మీరు ఏ ఆధారంతో వశిష్టుడు సరియైనది అనుకున్నారో తెలిపితే బాగుండేది. పర్వాలేదు. ఈ లింకు పరిశీలించండి.మరొక లింకును పరిశీలించండి.--యర్రా రామారావు (చర్చ) 04:19, 29 జనవరి 2020 (UTC)