చర్చ:రామేశ్వరం
స్వరూపం
:: రామేశ్వరం వ్యాసంలోని సమాచారపెట్టె ఆంగ్లంలో ఉంది.దీనిని తెలుగులోకి అనువదించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
- రాజాచంద్రగారూ ! చిత్రమాలికలోని చిత్రాలు బాగున్నాయి. వ్యాసానికి చిత్రాలు వన్నె తెస్తాయి. మాటలలో చెప్పలేని విశేషాలు చిత్రాలు చెప్పగలుగుతాయి కనుక మీ కృషి కొనసాగించండి. t.sujatha 16:58, 28 మార్చి 2012 (UTC)
- ఈ వ్యాసం రామేశ్వరం పట్టణానికి సంబంధించినది. ఇందులోపట్టణం యొక్క విశేషాలు మాత్రమే ఉండాలి. దేవాలయం ఒక విభాగం గా ఉండాలి. అందువలన దేవాలయం గూర్చి రామనాథ స్వామి దేవాలయం అనే ప్రత్యేక వ్యాసం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఈ పట్టన విశేషాలను ఆంగ్ల వ్యాసం ప్రకారం పొందుపరుస్తాను.---- కె.వెంకటరమణ చర్చ 03:14, 29 ఏప్రిల్ 2014 (UTC)
- పట్టణ వ్యాసం సవరించబడింది. యర్రా రామారావు (చర్చ) 03:50, 28 జూన్ 2021 (UTC)