చర్చ:రిషి వ్యాలీ పాఠశాల
Appearance
వ్యాసం సమీక్ష
[మార్చు]అర్జునరావు గారూ, వ్యాసం బాగా రాశారు. ఈ వ్యాసాన్ని మొత్తం నేను ఒక సారి సమీక్షించి నాకు వీలైనన్ని సవరణలు చేశాను. అలాగే ఈ వారం వ్యాసం పరిగణన మూస ఉంచాను.-రవిచంద్ర (చర్చ) 09:27, 1 మార్చి 2021 (UTC)
- రవిచంద్ర గారు, మీ సమీక్షకు, సవరణలకు, ప్రశంసకు ధన్యవాదాలు. నా పని చాలా వరకు అనువాదమే, విద్యాపరిశోధనలు విభాగం మాత్రమే నేను చేర్చాను. --అర్జున (చర్చ) 10:27, 1 మార్చి 2021 (UTC)
- అనువాదమైనా సరే సహజంగానే అనిపిస్తోంది. అలా రావాలనే కదా మనమూ కోరుకునేది. :-) రవిచంద్ర (చర్చ) 11:01, 1 మార్చి 2021 (UTC)