చర్చ:లంగోటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోచి, లంగోటి[మార్చు]

గోచి కి పర్యాయపదము లంగోటి . ఈ వ్యాసానికి ఆ పేరైతే బాగుంటుందేమో--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:57, 20 ఫిబ్రవరి 2013 (UTC)

సలాం వాలేకుం సుల్తాన్ భాయ్. చర్చ:ఆంధ్రుల దుస్తులులో ఇతర దుస్తుల గురించి అనే హెడింగ్ చూడండి. లంగోటి, గోచి వేర్వేరు అని నిర్ధారింపబడినది. అందుకే లంగోటి కి ప్రత్యేక వ్యాసం సృష్టించాను. శశి (చర్చ) 16:51, 21 ఫిబ్రవరి 2013 (UTC)
గోచీ మరియు లంగోటి అనునవి వేర్వేరు అంశాలు.కనుక వేర్వేరు వ్యాసాలు ఉండాలి.అవసరమైతె చిత్రాలను చేరుద్దాము.(  కె. వి. రమణ. చర్చ 16:54, 21 ఫిబ్రవరి 2013 (UTC))