లంగోటి
Jump to navigation
Jump to search
లంగోటా లేదా లంగోటీ అనునది భారతదేశం లో ఐదు వేల సంవత్సరాల నుండి కట్టుకొనే లోదుస్తులలో ఒకటి. దీనిని చూసేందుకు గోచీలానే ఉన్నా దానికంటే పెద్ద వస్త్రం వాడుతారు. దీనికి ఒకవైపుగా బిగించేందుకు లంగాకు ఉన్నట్టుగా నాడాలు ఉంటాయి. దాని ద్వారా సరియైన బిగింపు వస్తుంది.
ఇతర విశేషాలు
[మార్చు]- గుడ్డ యోగులు, ఋషులు, యోగాభ్యాసాలలో, ధ్యానంలోనే కాకుండా నిరాడంబరతకు చిహ్నంగా లంగోటాని ధరించేవారు.
- క్రీడలలో క్రీడాకారులు వృషణాల రక్షణ కొరకు దీనిని వాడుతుంటారు
- సరి అయిన బిగుతుతో కట్టడం వలన నాడి వ్యవస్థ, వెన్నెముక, ఇతర అంతర్గత శరీర భాగాలకి బాసటగా నిలుస్తుంది.
- కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది
బాహ్య లంకెలు
[మార్చు]