బనియను

వికీపీడియా నుండి
(చేతులు కలిగిన/చేతులు లేని బనియను నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బనియను లేదా బాడీ పురుషుల లోదుస్తులలో ఒకటి. ఇది చొక్కా లేదా కుర్తా లోపల వేసుకొంటారు. దీనిని మృదువుగా ఉండే నూలుతో చేస్తారు. దీనికి చేతులు ఉండ (కపోవ) టం ధరించిన వారి వ్యక్తిగత అభిరుచిని బట్టి ఉంటుంది. దీనికి జేబులు ఉండవు. ఎండా కాలంలో చెమట బారి నుండి చొక్కా, కుర్తాలని కాపాడటమే కాకుండా చలి కాలంలో అదనపు పొరగా ఏర్పడి వెచ్చదనాన్నిచ్చేందుకు కూడా ఉపయోగపడుతుంది.

ఇంట్లో ఉన్నప్పుడు, సాంప్రదాయికత అవసరం లేనప్పుడు, వేసవి కాలాలలో పురుషులు వీటిని అత్యధికంగా వాడతారు.

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బనియను&oldid=2987059" నుండి వెలికితీశారు