చర్చ:లక్కిరెడ్డిపల్లె
స్వరూపం
సమాచారపెట్టె లోపం తొలగించుట
[మార్చు]అర్జునరావు గారూ ఈ గ్రామ వ్యాస సమాచారపెట్టెలోని లోపం సరిచేయటానికి ప్రయత్నించగా నాకు అర్థం కాలేదు.దీనివలన Errors reported by Module String అనే దాచిన వర్గం కనపడుతుంది.సరిచేయగలరు. యర్రా రామారావు (చర్చ) 02:46, 4 జూలై 2024 (UTC)
- @యర్రా రామారావు గారు, లక్కిరెడ్డిపల్లె మండల వికీడేటాలో తెలుగు శీర్షికలో మండలం ప్రత్యయం లోపించింది. అది సరిచేయటంతో సమస్య పరిష్కారమైంది. అర్జున (చర్చ) 04:03, 4 జూలై 2024 (UTC)
- ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 04:13, 4 జూలై 2024 (UTC)