చర్చ:లయన్ (2016 చిత్రం)
Jump to navigation
Jump to search
చిత్రం[మార్చు]
సహాయం అందించబడింది
కామన్స్ లో ఈ చిత్రం పోస్టరు లేదు. నకలు హక్కుల నియమాల ప్రకారం పోస్టరును అప్ లోడ్ చేయగలరు. - శశి (చర్చ) 13:51, 8 జనవరి 2021 (UTC)
- శశి గారు, చాలావరకు సినిమా పోస్టర్లు స్వేచ్ఛానకలుహక్కులతో వుండవు కావున కామన్స్ లో వుండవు. ఈ వ్యాసం ఆంగ్లవికీపీడియా రూపంలో వున్న చిత్రాన్ని తెలుగు వికీపీడియాలో చేర్చితే సరిపోతుంది. ప్రయత్నించండి. సందేహాలుంటే తెలియచేయండి. --అర్జున (చర్చ) 05:04, 21 జనవరి 2021 (UTC)
సమాచారపెట్టె అనువాదం[మార్చు]
- శశి గారు వ్యాసం కష్టపడి రాసినందుకు ధన్యవాదాలు.వ్యాసం రాయటం ఒక ఎత్తైతే,సమాచారపెట్టె అనువదించటం ఒక ఎత్తు.ఇది వ్యాసం సృష్టించిన వాడుకరే ఒక భాధ్యతగా గుర్తెరిగి అనువదించాలి.ఇంకొకరు అనువదించటానికి వికీలో చురుకైన వాడుకరులు కొరత ఉందని మనందరకు తెలిసిన విషయమే.అన్యథా భావించవద్దు.ఇప్పటికే అనువదించవలసిన సమాచారపెట్టెలు చాలా ఉన్నవి.సహకరించగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:11, 21 జనవరి 2021 (UTC)
- యర్రా రామారావు గారు, సుచనకు ధన్యవాదాలు. వ్యాసం ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతానికి వ్యాసం పూర్తి చేస్తాను. సమాచార పెట్టెను కూడా అనువదిస్తాను. సరేజనా: సుఖినోభవంతు! - శశి (చర్చ) 14:01, 23 జనవరి 2021 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 15:50, 23 జనవరి 2021 (UTC)
- యర్రా రామారావు గారు, సుచనకు ధన్యవాదాలు. వ్యాసం ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతానికి వ్యాసం పూర్తి చేస్తాను. సమాచార పెట్టెను కూడా అనువదిస్తాను. సరేజనా: సుఖినోభవంతు! - శశి (చర్చ) 14:01, 23 జనవరి 2021 (UTC)