చర్చ:లోకనాథం నందికేశ్వరరావు
Jump to navigation
Jump to search
మూలాల సందేహం
[మార్చు]నేను గత సంవత్సరం లోకనాథం నందికేశ్వరరావు అనే వ్యాసాన్ని వ్రాసాను. ఆయనతో కలసి పాఠశాలలో పనిచేయుట చేత ఆయన చరిత్రను తెవికీలో చేర్చాను. ఆ వ్యాసం లోని అంశమంతా మన్యసీమ పత్రికలో ప్రచురితమైనది. ఈ పత్రికను మూలాలుగా చేర్చారు. మనం ఆ పత్రిక చూసి వ్రాయలేదు. వారు మన విషయాన్ని కాపీ చేశారు ఆ మూలాన్ని చేర్చవచ్చా! లేదా తొలగించాలా! సందేహ నివృత్తి చేయగలరు.----K.Venkataramana (talk) 17:14, 19 అక్టోబర్ 2013 (UTC)
- ఎలాంటి బయటి ఆధారం లేకుండా ఆ వ్యాసాన్ని ఆ వ్యక్తి పరిచయాన్ని బట్టి మీరే రాశారు, ఆ తర్వాతనే పత్రికలో ప్రచురితమైంది, కాబట్టి మూలాలలో ఆ పత్రికను పేర్కొనే అవసరమైతే లేదు, కాని ఇక్కడి సమాచారం కంటే అందులో మరింత సమాచారం లభ్యమౌతున్నచో (నేను అక్కడి సమాచారం ఇంకా చూడలేను) బయటి లింకులలో చేర్చవచ్చు. వ్యాసంలో రెఫరెన్సులు ఉంటే వ్యాసానికి బలం చేకూరుతుంది కాబట్టి రెఫరెన్సులకోసం ప్రయత్నించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:24, 19 అక్టోబర్ 2013 (UTC)
- సందేహ నివృత్తికి ధన్యవాదాలు. మీ సూచన మేరకు కొన్ని మూలాలను చేరుస్తానుః--K.Venkataramana (talk) 17:31, 19 అక్టోబర్ 2013 (UTC)
- వ్యాసం పరిశీలిస్తే ఆతని గురించి వార్తాపత్రికలో తప్పకుండా వచ్చియుంటుందనే అనుకుంటున్నాను. అలాంటి క్లిప్పింగులు వారి వద్ద ఖచ్చితంగా దొరుకుతాయి. వాటిని మూలంగా ఇస్తే సరిపోతుంది. తెవికీ వ్యాసాలను కాపీ చేసే పత్రికలు కనీసం "తెవికీ సౌజన్యం" అనే మాటకూడా ఇవ్వడం లేదు. నేను రచించిన చాలా వ్యాసాలు కూడా పత్రికలలో అచ్చయిననూ మనకెలాంటి ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. మొదట ఆ పత్రికను చూసి తర్వాత మన వ్యాసాలు చదివినవారు మనమే అక్కడి నుంచి కాపీచేశామని అనుకొనే ప్రమాదమూ ఉంది. కాబట్టి ఇలాంటివి ఉంటే వారే మన వ్యాసాలను కాపీ చేశారని చర్చాపేజీలో వ్రాయండి, ఎందుకంటే భవిష్యత్తులో ఇబ్బందులుండవు. సి. చంద్ర కాంత రావు- చర్చ
- సభ్యుడు:C.Chandra Kanth Raoగారి సూచనతో చాలావరకు ఏకీభవిస్తాను. వికీపీడియాలోని నియమాలు పూర్తిగా పాటించనంతవరకు(ఉదా:వికీపీడియా:NOR) మన బలహీనతలుంటే వేరే వారిని వేలెత్తిచూపలేం. వాడుకరి:Kvr.lohith ఇకముందు మూలాలుంటేనే వ్యాసం చేర్చాలని కోరుకుంటున్నాను. --అర్జున (చర్చ) 23:54, 19 అక్టోబర్ 2013 (UTC)