Jump to content

చర్చ:వాటర్ ఫైట్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాసానికి తెలుగు పేరు

[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ వ్యాసం పేరును జలక్రీడ అని అంటే బాగుంటుందనిపిస్తుంది. ఒకసారి సభ్యులు వారి అభిప్రాయాల్ని తెలియజేయండి. అన్ని రకాల నీటితో ఆడే ఆటల్నీ ఇందులో చేర్చవచ్చును.Rajasekhar1961 (చర్చ) 06:06, 18 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • తెలుగులో జలక్రీడలు అనే పదానికి waterfight కంటే చాలా విస్తృతమైన అర్ధం ఉంది. తెలుగు పదానికి దాదాపు సరిసమానమైనది en:Aquatics. నీటియుద్ధం అనటానికి లేదు ఎందుకంటే నీటియుద్ధాలు నీళ్ల కోసం యుద్ధాలు. ప్రస్తుతానికి వాటర్ ఫైట్ అనే ఉంచెయ్యండి --వైజాసత్య (చర్చ) 11:09, 19 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఆంగ్ల వ్యాసంలోని సమాచారానికి జలక్రీడ బాగానే వుంది. తెలుగు వికీలో సాధ్యమైనంత వరకు తెలుగు పదాలు వ్యాసశీర్షికలుగా వాడడమే మంచిది. --అర్జున (చర్చ) 10:12, 20 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]