చర్చ:విజయనగరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


బొర్రాగుహలు విశాఖపట్నంలోకదా?[మార్చు]

బొర్రాగుహలు విశాఖపట్నం లో వున్నది. తప్పును సవరించండి.Rajasekhar1961 16:41, 21 జూన్ 2007 (UTC)Rajasekhar1961[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారు అటువంటి ప్రకటితమైన తప్పులు చొరవ తీసుకొని సవరించండి, మీరు ఏదైన పొరబాటుగా సరైన సమాచారాన్ని తప్పుగా సవరిస్తే తోటి సభ్యులు తిరిగి సరిచేస్తారు. భారతదేశ రైల్వేస్టేషన్ల జాబితా లో మీ కృషికి అభినందనలు--మాటలబాబు 16:52, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

విజయనగరం(m)[మార్చు]

విజయనగరం, జిల్లా యొక్క ప్రధాన పట్టణము. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడే భాషలు తెలుగు, హిన్దీ, ఇంగ్లీషు మొదలగునవి.

ఈ ప్రదెశములో ముఖ్య దర్శనీయ స్థలములు:

విజయనగరం కోట గంట స్థంభం పెద్ద చెరువు రామ తీర్థాలు గోవిందపురం చింత పల్లి పుణ్యగిరి

విజయనగరం చేరడమెలా?

రోడ్డు మార్గం: విజయనగరం అన్ని ముఖ్య పట్టణములతో జతీయ రహదారి నంబరు 5 మరియు జతీయ రహదారి నంబరు 43 ద్వారా కలుపబడి యున్నది. ఇక్కడి నుండి విశాఖపట్నము, విజయవాడ, హైదరాబాద్,చెన్నై,కోల్ కతా, రాయ్ పూర్ మొదలగు నగరములను చేరుటకు వీలు కలదు. ఇచ్చటి నుండి ప్రతీ అయిదు నిముషములకు విశాఖపట్నము పొవుటకు బస్సు సౌకర్యము కలదు.

రైలు మార్గము: విజయనగరం వద్ద రాయపూర్ మరియు కోల్ కతా నుండి వచ్చు రైలుమార్గములు కలియు చున్నవి. అందువలన విజయనగరం నుండి అన్ని ముఖ్యనగరములకు రైలు సౌకర్యము కలదు. బెంగళూరు, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్, మొదలగు నగరముల నుండి నేరుగా రైలు సౌకర్యము కలదు. మరిన్ని వివరములకు www.indianrail.gov.in చూడండి.

విమాన సౌకర్యము: ఇక్కడి నుండి 60 కి.మీ దూరములో విమాన కేంద్రము విశాఖపట్నము నందు కలదు.ఇక్కడికి చేరుటకు రైలు, బస్సు సౌకర్యము కలదు. ముంబాయి, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్ మొదలగు నగరములకు విమాన సౌకర్యము కలదు.

విజయనగరం తరలింపు[మార్చు]

విజయనగరం అన్న వ్యాసానికి దాదాపు 2000 పేజీలనుండి లింకులున్నాయి. అందులో 99% శాతం పైగా పేజీలు ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా విజయనగరంకు సంబంధించినవని అంచనా..కాబట్టి ఆ పేజీని అయోమయనివృత్తి పేజీ చెయ్యటం సమంజసం కాదు. ఈ విషయాన్ని మిగిలిన సభ్యులతో కూలంకషంగా చర్చించాలి. విజయనగర అన్నది కన్నడ ప్రయోగము. తెలుగులో విజయనగరం అనే అంటారు --వైజాసత్య 14:24, 6 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

విజయనగరం జిల్లా[మార్చు]

విజయనగరం జిల్లా కి ప్రత్యేకంగా పేజీ తయారుచేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పేజీలో ఉన్న సమాచారాన్ని విభజిస్తున్నాను.AngajalaARS 17:47, 6 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]