చర్చ:విజయ రంగరాజు
స్వరూపం
విజయ రంగరాజు పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
కన్నడిగుల దుశ్చర్యలు
[మార్చు]ఈ వార్త ప్రకారం విజయ రంగరాజు కన్నడ స్టార్ విష్ణువర్ధన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లున్నాడు. అందుకని కన్నడ వాళ్ళు కొంతమంది అతని వ్యాసం మీద దాడి చేశారు. దాన్ని మనం ఇప్పటిదాకా అయితే సమర్ధవంతంగా అడ్డుకున్నాము. అందుకని ఈ వ్యాసాన్ని కొంతకాలం నమోదు చేసుకున్న వాడుకరులు మాత్రమే మార్పులు చేసేలా సంరక్షిస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 13:24, 13 డిసెంబరు 2020 (UTC)