చర్చ:విలియం వర్డ్స్‌వర్త్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విలీన ప్రతిపాదన[మార్చు]

ఇదివరకే విలియం వర్డ్స్ వర్త్ అనే వ్యాసం ఉంది. ఈ రెండు వ్యాసాలనూ విలీనం చేసి సరైన పేరుకు తరలించాలి. - రవిచంద్ర (చర్చ) 05:15, 17 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఇదివరకే ఉన్న వ్యాసంలో దీనిని విలీనం చేయాలి.➤ కె.వెంకటరమణచర్చ 11:09, 17 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
కొత్తగా రాసిన వ్యాసాన్ని పాత వ్యాసంలో విలీనం చేసాను. అయితే విలియం వర్డ్స్‌వర్త్ అనే పేరు సరైనది కాబట్టి పాత వ్యాసాన్ని కొత్త వ్యాసం పేరుకు తరలించాను. __చదువరి (చర్చరచనలు) 05:03, 18 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]