చర్చ:వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విద్యానగర్
స్వరూపం
చదువరి గారూ విద్యానగర్ అనే పేజీ నుండి ఈ వ్యాసానికి లింకు ఇవ్వడం జరిగింది.--అభిలాష్ మ్యాడం 15:31, 12 నవంబరు 2021 (UTC)
- @MYADAM ABHILASH గారూ, సరే. అలా లింకులు ఇచ్చాక, ఇచ్చినవారే అనాథ మూసను తీసెయ్యొచ్చండి. ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 01:08, 13 నవంబరు 2021 (UTC)