చర్చ:వేగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"Velocity = వేగం" సరైనదే అని అనుకొంటున్నాను --నవీన్ 06:41, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

"సదిశ వేగం" ఇంకా సరయినదని అనుకుంటున్నాను. velocity = speed with direction; సాహితి నిఘంటువులో వేమూరిగారు ఇచ్చిన అర్ధములలో ఒకటి ఇది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 07:36, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంటరులో ఇలా చదివాం.. velocity = వేగం, speed = వడి. __చదువరి (చర్చ, రచనలు) 07:44, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
    • ఈ వ్యాసం చివరలో ఉన్న జంతువూ సమాచారం మరొక చోట ఎక్కడైనా ఉంటే బాగుంటుంది.Vemurione (చర్చ) 18:44, 3 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
        • ఆంగ్ల వికీ వ్యాసంలో జంతువుల వేగాల కొరకు వేరుగా ఒక Fastest animals పుట ఉన్నది. అందులో ఆధారాలతో కూడిన సమాచారానికి ఈ వ్యాసంలో ఉన్న సమాచారానికి తేడా ఉన్నదున ఆధారాలు సరిగా లేని సమాచారాన్ని తొలగించితిని. తెలుగు వికీలో పైన తెలియజేసిన ఆంగ్ల వ్యాసానికి అనువాదంలో వేరొక వ్యాసం వ్రాసుకోవచ్చు. ఈ వ్యాసం భౌతిక శాస్త్ర పరమైనదైనందున ఈ వ్యాసంలో జంతువుల వేగాలకు సంబంధించిన సమాచారం అవసరం లేదు.--కె.వెంకటరమణచర్చ 05:51, 4 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:వేగం&oldid=2308723" నుండి వెలికితీశారు