చర్చ:వేదాంతం రాఘవయ్య
స్వరూపం
పిల్లలు
[మార్చు]- వీరి ఏడుగురు పిల్లలలో ఒక ఆడపిల్ల శోభ మాత్రమే నటిగా స్థిరపడింది అని కొడుకు హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. తెలుగు నటి శోభ ఈమేనా. తెలిసినవారు నిర్ధారించండి.Rajasekhar1961 05:58, 28 ఏప్రిల్ 2009 (UTC)
- సిలికానాంధ్రలో రాఘవ గురించి వ్యాసం ఇతని గురించేనా అని అనుమానం వస్తుంది. ఎవరైనా చూసి చెప్పండి. ఇద్దరూ ఒకటే అయితే సమాచారం వికీలోకి చేర్చవచ్చును. వెబ్ లింక్ మూలాలలో చేర్చాను.Rajasekhar1961 10:19, 29 ఏప్రిల్ 2009 (UTC)
తల్లిదండ్రులు
[మార్చు]ఈ లింకు లో వేదాంతం వెంకటరామ రాఘవయ్య (వేదాంతం రాఘవ) యొక్క తల్లిదండ్రులు రత్తయ్య శర్మ మరియు రాజ్యలక్ష్మీ గానూ, ఈ వ్యాసంలోని వేదాంతం రాఘవయ్య తల్లిదండ్రులు సీతమ్మ మరియు రామయ్య గాను యివ్వబడినది. కనుక వేదాంతం వెంకటరాఘవయ్య (వేదాంతం రాఘవ) మరియు ఈ వ్యాసంలోని రాఘవయ్య వేరు అని నా అభిప్రాయం.--కె.వెంకటరమణ⇒చర్చ 14:41, 12 నవంబర్ 2016 (UTC)
వర్గాలు:
- మీకు తెలుసా వ్యాసాలు - 2017
- మీకు తెలుసా వ్యాసాలు
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న తెలుగు వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ సినిమా వ్యాసాలు
- మొలక-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు