Jump to content

చర్చ:వేయిపడగలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


జ్ఞానపీఠ అవార్డు

[మార్చు]

జ్ఞానపీఠ బహుమతి వచ్చింది రామాయణ కల్పవృక్షం కి. మేఘమాల 06:34, 8 అక్టోబర్ 2007 (UTC)

అనువాదం గురించి

[మార్చు]

ఆవకాయ.కాంలో థౌజండ్ హుడ్స్ పేరిట సాగిన అనువాదం తొలగించారు. కాపీరైట్ హక్కులు కలిగిన వారసులతో సరైన సంప్రదింపులు జరపకుండా ప్రచురించడమే అందుకు కారణం. ప్రస్తుతానికి వేయిపడగలు నవలకు అధికారికమైన ఆంగ్లానువాదం ఏదీ లేనట్టే--పవన్ సంతోష్ (చర్చ) 09:22, 27 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]