Jump to content

చర్చ:వైద్య విజ్ఞాన సంస్థ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

రాజశేఖర్ గారూ, ఈ అయోమయ నివృత్తి పేజీ అవసరం కనబడ్డం లేదు. పేరులో "వైద్య విజ్ఞాన సంస్థ" అని ఉన్నంత మాత్రాన అయోమయ నివృత్తి పేజీ సృష్టించాల్సిన పని లేదు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 01:22, 20 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పేజీ అయోమయ నివృత్తి పేజీలా కాకుండా ఆంగ్ల వ్యాసం Institute of Medical Sciences వలె ఒక జాబితాగా రాస్తే బాగుంటుంది.--కె.వెంకటరమణచర్చ 16:18, 20 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
శీర్షిక "వైద్య విజ్ఞాన సంస్థలు" అని ఉండాలి.--కె.వెంకటరమణచర్చ 16:19, 20 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నేను తయారుచేసింది ఆ ఆంగ్ల వ్యాసాన్ని చూసిన తర్వాతనే. ఆంగ్లంలో కూడా అయోమయ నివృత్తిగా ఉన్నది. అవసరం లేదనుకుంటే తీసివేయండి లేదా బహువచనానికి మార్చండి. మీ ఇష్టం. కానీ తొలగించకుండా ఉంచడానికి చూడండి.--Rajasekhar1961 (చర్చ) 13:50, 21 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]