Jump to content

చర్చ:వైరస్ వ్యాధులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

YesY సహాయం అందించబడింది


వైరస్ కారణంగా విస్తరించే వ్యాధులకు సంభందించి వైరస్ వ్యాధులు, వైరల్ వ్యాధులు అనే రెండు వ్యాసాలు ఉన్నాయి. ఒకటిగా విలీనం చేస్తే బాగుంటుంది. --Muralikrishna m (చర్చ) 06:09, 24 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Muralikrishna m గారూ రెండు వ్యాసాలు ఒకటే అయినపుడు మీరు విలీనం మూసను వ్యాసం పై భాగంలో చేర్చండి. ఉదా: {{విలీనము|విలీనము తర్వాత నిలిచే వ్యాసపుపేజి శీర్షిక}} . ప్రస్తుతం నేను విలీనం మూసను చేరుస్తున్నాను. వీలు చూసుకొని ఎవరైనా తరువాత విలీనం చేస్తారు. ➤ కె.వెంకటరమణచర్చ 11:27, 27 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు గురువుగారు. అర్థమైంది. Muralikrishna m (చర్చ) 11:37, 27 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ విలీనం ప్రక్రియ ఇంకా అలాగే ఉంది గురువుగారు Muralikrishna m (చర్చ) 03:00, 29 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Muralikrishna m గారూ, విలీనం చెయ్యాలని నిర్ణయమైనాక, విలీన ప్రక్రియను ఎవరైనా చెయ్యవచ్చండి. కొన్ని గమనించదగ్గ సూత్రాలు:
  • పాత పేజీ (ముందు సృష్టించిన పేజీ) లోకి, కొత్త పేజీని (తరువాత సృష్టించిన పేజీని) విలీనం చెయ్యాలనేది సాధారణ సంప్రదాయం.
  • అయితే పాత పేజీలో సమాచారం పెద్దగా లేకుండా (అటూ ఇటూగా మొలక లాగా ఉండి), కొత్త పేజీ లోని సమాచారం దానికంటే చాలా సమగ్రంగా ఉంటే కొత్త పేజీ లోకి పాత దాన్ని విలీనం చెయ్యాలి.
  • విలీనం చేసాక, విలీనం చేసిన పేజీని గమ్యం పేజీకి దారిమార్పుగా చెయ్యాలి.
  • ఒకవేళ గమ్యం పేజీ పేరు కంటే, విలీనం చేసిన పేజీ పేరే సముచితమైనదైతే, విలీన ప్రక్రియ పూర్తి చేసాక, గమ్యం పేజీని విలీనమై పోయిన పేజీ పేరుకు తరలించాలి.
పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 14:39, 9 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]