చర్చ:వైస్ పారా అయస్కాంతత్వం సిద్ధాంతము ప్రయోగాత్మక నిరుపమ
Jump to navigation
Jump to search
@Chaduvari గారూ ఈ శీర్షిక లో "నిరుపమ" అంటే ఏమిటో తెలియడం లేదు. సరైన రీతిలో శుద్ధి చేయాలి.-- కె.వెంకటరమణ 09:38, 29 ఆగస్టు 2021 (UTC)
- @K.Venkataramana గారూ, ఇక్కడ సందర్భాన్ని బట్టి రాయాల్సింది "నిరూపణ" అని భావిస్తున్నాను. తప్పుగా నిరుపమ అని రాసారు.
- అసలు ఈ వ్యాసంలో రాసినది సరిగ్గా అర్థం కావడం లేదు. పారా అయస్కాతత్వం (దీన్ని అర్ధ అయస్కాతత్వం అనాలనుకుంటాను) అంటే ఏంటో రాయలేదు/లింకు ఇవ్వలేదు. సామాన్య పాఠకులకు అర్థమయ్యేలా వ్యాసాన్ని సవరించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 01:45, 30 ఆగస్టు 2021 (UTC)