చర్చ:వై.యస్. రాజశేఖరరెడ్డి మొదటి మంత్రివర్గం
Appearance
ఈ వ్యాసం శీర్షిక
[మార్చు]తెలుగు వికీపీడియాలో ఏకరూపత కోసం ఆంధ్రప్రదేశ్ మంత్రిమండళ్ళు వర్గంలో ఉన్న పేజీలకు అనుగుణంగా, అలాగే ఆంగ్లశీర్షికకు అనుగుణంగా, వైఎస్ రాజశేఖరరెడ్డి మొదటి మంత్రివర్గం అని పాతశీర్షికతో తరలింపు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.ఈ విషయంలో ముఖ్యంగా వాడుకరి:రవిచంద్ర గారు స్పందనలు తెలియజేయవలసినదిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 06:41, 13 ఆగస్టు 2024 (UTC)
- రామారావు గారూ, అలాగే చేయండి. నేను ఈ వ్యాసం సృష్టించే నాటికి ఇలాంటి వర్గీకరణ ఒకటి ఉన్నట్టు గుర్తు లేదు. కొత్త వర్గీకరణకు అనుగుణంగా వ్యాసం పేరు మార్పు చేయడానికి నాకు సమ్మతమే.- రవిచంద్ర (చర్చ) 07:00, 13 ఆగస్టు 2024 (UTC)
- @రవిచంద్ర గారూ మీ సత్వర స్పందనకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 07:37, 13 ఆగస్టు 2024 (UTC)
- వై.యస్. రాజశేఖరరెడ్డి మొదటి మంత్రివర్గం అని పాతశీర్షికతో తరలింపు చేసాను యర్రా రామారావు (చర్చ) 08:10, 13 ఆగస్టు 2024 (UTC)
- @రవిచంద్ర గారూ మీ సత్వర స్పందనకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 07:37, 13 ఆగస్టు 2024 (UTC)