Jump to content

వై.యస్. రాజశేఖరరెడ్డి మొదటి మంత్రివర్గం

వికీపీడియా నుండి
వై.యస్. రాజశేఖరరెడ్డి మొదటి మంత్రివర్గం

ఆంధ్రప్రదేశ్ 22వ మంత్రిమండలి
రూపొందిన తేదీ2004 మే 14
రద్దైన తేదీ2009 మే 20
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
గవర్నర్సుర్జీత్ సింగ్ బర్నాలా
సుశీల్‌కుమార్ షిండే
రామేశ్వర్ ఠాకూర్
ఎన్. డి. తివారీ
ముఖ్యమంత్రివై.యస్. రాజశేఖరరెడ్డి
పార్టీలు  యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్
సభ స్థితిమెజారిటీ
226 / 294 (77%)
ప్రతిపక్ష పార్టీ  తెలుగు దేశం పార్టీ
ప్రతిపక్ష నేతనారా చంద్రబాబునాయుడు
(ప్రతిపక్ష నాయకుడు)
చరిత్ర
ఎన్నిక(లు)2004
క్రితం ఎన్నికలు1999
శాసనసభ నిడివి(లు)5 సంవత్సరాలు
అంతకుముందు నేతనారా చంద్రబాబునాయుడు రెండో మంత్రివర్గం
తదుపరి నేతవై.యస్. రాజశేఖరరెడ్డి రెండో మంత్రివర్గం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనకి మూలస్తంభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం.2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రిగా వై. ఎస్. రాజశేఖరరెడ్డి నేతృత్వంలో 2004 మే 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మొదటి మంత్రిమండలి (22వ మంత్రివర్గం) ముఖ్యమంత్రితో సహా 25 మంది సభ్యులతో మంత్రి మండలి మొదట ఏర్పడింది.[1] 2004 మే 22న నూతన మంత్రివర్గం లోని 24 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు.[2]

మంత్రివర్గం విస్తరణ

[మార్చు]

తరువాత 2007 ఏప్రిల్ 26న జరిగిన మంత్రివర్గ విస్తరణలో 17 మంది కొత్త సభ్యులతో మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 41కి పెరిగింది.[3]

నేపథ్యం

[మార్చు]

2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు, ఏకైక అధికార పోటీదారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికలలో పోటీ చేయడానికి భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి, కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ముందస్తు ఎన్నికల కూటమిని ఏర్పాటు చేశాయి.[4] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ముందస్తు ఎన్నికల కూటమి విజయం సాధించింది. 2004 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల సమీకరణాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసనసభ 294 సీట్లకు గాను 185 సీట్లు గెలుచుకుని అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త రికార్డు నెలకొల్పింది. 

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న లెఫ్ట్ కూటమి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా బాగానే సీట్లు గెలుచుకుంది. 26 సీట్లకు గాను 15 సీట్లు గెలుచుకుని యుపిఎ కూటమి బలం 226 కు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ పక్ష నేతగా వై.ఎస్. రాజశేఖరరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచవలసిందిగా గవర్నరు సుర్జీత్ సింగ్ బర్నాలా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రమాణస్వీకారం చేసారు.

వై. ఎస్. రాజశేఖర రెడ్డి మొదట్లో 24 మంది సభ్యులతో కూడిన మంత్రివర్గ మండలిని ఏర్పాటు చేశారు. తరువాత దానిని రెండుసార్లు విస్తరించి కూటమిలో భాగస్వామ్యమైన తెలంగాణరాష్ట్ర సమితి సభ్యులును మరికొంతమంది ఇతర సభ్యులను మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు.[4]

ఎన్నికల ముందు భాగస్వామి టిఆర్ఎస్ ఆరుగురు మంత్రులతో ప్రభుత్వంలో చేరింది. భారత జాతీయ కాంగ్రెస్‌తో తెలంగాణా సమస్య కారణంగా వచ్చిన విభేదాల కారణంగా ప్రభుత్వం నుండిటి ఆర్ఎస్ వైదొలిగింది.gress.[5][6][7][8][9][10]

ఈ ప్రభుత్వం పూర్తి నిలకడతో 5 ఏళ్ళ పాటు పరిపాలన చేసింది. 2009 మే 30 న ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసారు. 

మంత్రిమండలి సభ్యులు పట్టిక

[మార్చు]
నెం. శాఖ (లు) మంత్రి ఫోటో పార్టీ నియోజకవర్గం
1 ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ
2 హోం శాఖ కాంగ్రెస్ పార్టీ
3 ఆర్థిక శాఖ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీ
4 ప్రాథమిక విద్యాశాఖామంత్రి కాంగ్రెస్ పార్టీ
5 గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి
పిన్నమనేని వెంకటేశ్వర రావు
కాంగ్రెస్ పార్టీ
6 ఎక్సైజ్, ప్రొహిబిషన్ కాంగ్రెస్ పార్టీ
7 సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీ
8 కార్మిక, ఉపాధి శాఖ కాంగ్రెస్ పార్టీ
9 అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ కాంగ్రెస్ పార్టీ
10 చిన్న పరిశ్రమల శాఖ కాంగ్రెస్ పార్టీ
11 ఉన్నత విద్యా శాఖ కాంగ్రెస్ పార్టీ
12 ఇళ్ళు, సహకార శాఖ కాంగ్రెస్ పార్టీ
13 మునిసిపల్, పట్టణాభివృద్ది శాఖ
కాంగ్రెస్ పార్టీ
14 వ్యవసాయ శాఖ కాంగ్రెస్ పార్టీ
15 మార్కెటింగ్ శాఖ కాంగ్రెస్ పార్టీ
16 రవాణా శాఖ కాంగ్రెస్ పార్టీ
17 భారీ నీటి పారుదల శాఖ కాంగ్రెస్ పార్టీ
18 భారీ పరిశ్రమల శాఖ కాంగ్రెస్ పార్టీ
19 సహకార శాఖ కాంగ్రెస్ పార్టీ
20 పంచాయితీ రాజ్ శాఖ కాంగ్రెస్ పార్టీ
21 రెవెన్యూ శాఖ కాంగ్రెస్ పార్టీ
22 మైనారిటీ శాఖ కాంగ్రెస్ పార్టీ
23 వాణిజ్య పన్నుల శాఖ కాంగ్రెస్ పార్టీ
24 గనుల శాఖ కాంగ్రెస్ పార్టీ
25 వైద్య విద్యా శాఖ కాంగ్రెస్ పార్టీ
26 పాడి, పశుపోషణ శాఖ కాంగ్రెస్ పార్టీ
27 ఆరోగ్య శాఖ కాంగ్రెస్ పార్టీ
28 న్యాయశాఖ కాంగ్రెస్ పార్టీ
29 గ్రామీణాభివృద్ది శాఖ కాంగ్రెస్ పార్టీ
30 రోడ్లు, భవనాల శాఖ కాంగ్రెస్ పార్టీ

Council of Ministers

[మార్చు]

పోర్ట్‌ఫోలియో మంత్రి నియోజక వర్గం పదవీకాలం పార్టీ
పదవీ బాధ్యతలు స్వీకరణ పదవీ బాధ్యతలు ఉపసంహరణ
Chief Minister
General Administration, Law & Order and Other Portfolios not allocated to a Minister. Y. S. Rajasekhara Reddy Pulivendla 2004 మే 14 2009 మే 20 INC
Cabinet Ministers
Higher Education Dharmapuri Srinivas Nizamabad 2004 మే 14 2009 మే 20 INC
Home affairs, Jails, Fire services, NCC, Sainik Welfare, Film Development Corporation and Cinematography M. Satyanarayana Rao Karimnagar 2004 మే 14 2009 మే 20 INC
Municipal Administration and Urban Development Koneru Ranga Rao Tiruvuru 2004 మే 14 2009 మే 20 INC
Forests, Environment, Science & Technology Satrucharla Vijaya Rama Raju Parvathipuram 2004 మే 14 2009 మే 20 INC
Housing, Weaker Section Housing Program, AP Cooperative Housing Societies Federation and Housing Board Botcha Satyanarayana Cheepurupalli 2004 మే 14 2009 మే 20 INC
Commercial Taxes Konathala Ramakrishna Anakapalle 2004 మే 14 2009 మే 20 INC
Finance, Planning, Small Savings, Lotteries and Legislative Affairs Konijeti Rosaiah Chirala 2004 మే 14 2009 మే 20 INC
Transport Kanna Lakshminarayana Pedakurapadu 2004 మే 14 2009 మే 20 INC
Revenue, Relief & Rehabilitation and Urban Land Ceiling Dharmana Prasada Rao Narasannapeta 2004 మే 14 2009 మే 20 INC
Panchayat Raj J. C. Diwakar Reddy Tadipatri 2004 మే 14 2009 మే 20 INC
Agriculture, Agriculture Technology Mission, Horticulture, Seiculture, Rainshadow Area Development Raghu Veera Reddy Madakasira 2004 మే 14 2009 మే 20 INC
Energy, Coal, Minorities Welfare, Wakf, Urdu Academy Mohammed Ali Shabbir Kamareddy 2004 మే 14 2009 మే 20 INC
Home, Jails, Fire Service, Sainik Welfare, Printing & Stationery Kunduru Jana Reddy Nagarjuna Sagar 2004 మే 14 2009 మే 20 INC
Major & Medium Irrigation Ponnala Lakshmaiah Jangaon 2004 మే 14 2009 మే 20 INC
Major Industries, Sugar,Commerce & Export Promotion J. Geeta Reddy Gajwel 2004 మే 14 2009 మే 20 INC
Small Scale Industries, Khadi & Village Industries Board Gollapalli Surya Rao Allavaram 2004 మే 14 2009 మే 20 INC
Rural Water Supply Pinnamaneni Venkateswara Rao Mudinepalli 2004 మే 14 2009 మే 20 INC
Excise and Prohibition Jakkampudi Rammohan Rao Kadiam 2004 మే 14 2009 మే 20 INC
Women Development & Child Welfare, Disabled Welfare and Juvenile Welfare Nedurumalli Rajya Lakshmi Venkatagiri 2004 మే 14 2009 మే 20 INC
Marketing and Warehousing M. Mareppa Alur 2004 మే 14 2009 మే 20 INC
Mines & Geology, Handlooms & Textiles, Spinning Mills Sabitha Indra Reddy Chevella 2004 మే 14 2009 మే 20 INC
Cooperation Mohammed Fareeduddin Zahirabad 2004 మే 14 2009 మే 20 INC
Labour & Employment, Factories & Boilers Gaddam Vinod Kumar Chennur 2004 మే 14 2009 మే 20 INC
Tribal Welfare,Remote and Interior Areas Development D. S. Redya Naik Dornakal (ST) 2004 మే 14 2009 మే 20 INC
Nayani Narasimha Reddy Musheerabad 2004 జూన్ 23 2005 జూలై 4 RES TRS
T. Harish Rao Siddipet 2004 జూన్ 23 2005 జూలై 4 RES TRS
A. Chandra Shekar Vikarabad 2004 జూన్ 23 2005 జూలై 4 RES TRS
G. Vijayarama Rao Ghanpur (Station) 2004 జూన్ 23 2005 జూలై 4 RES TRS
Voditela Lakshmikantha Rao Huzurabad 2004 జూన్ 23 2005 జూలై 4 RES TRS
Transport Sanigaram Santosh Reddy Armur 2004 జూన్ 23 2005 జూలై 13 RES TRS
Medical Education & Health Insurance Galla Aruna Kumari Chandragiri 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC
Animal Husbandry, Dairy Development, Veterinary University, Fisheries Mandali Buddha Prasad Avanigadda 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC
Health & Family Welfare Sambani Chandrasekhar Palair 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC
Law & Courts, Technical Education and Industrial Training Institutes R. Changa Reddy Nagari 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC
Rural Development, NREGP, Self Help Groups G. Chinna Reddy Wanaparthy 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC
School Education, Govt. Examinations, SCERT, Text Book Press, Residential Schools Society, Hyderabad Public School Damodar Raja Narasimha Andole (SC) 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC
Information Technology & Communications, Youth Services and Sports Komatireddy Venkat Reddy Nalgonda 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC
Sarva Siksha Abhiyan, DPEP, Adult Education, Open Schools, Public Libraries, Jawahar Bal Bhavan, Mahila Samata Society, State Institute of Education Technology M. Hanumantha Rao Mangalagiri 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC
BC Welfare Mukesh Goud Maharajgunj 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC
Roads & Buildings T. Jeevan Reddy Jagtial 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC
Information& Public Relation, Cinematography, Tourism, Culture, Archaeology and Museums, Archives Anam Ramanarayana Reddy Rapur 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC
Endowments, Stamps & Registration J. Ratnakar Rao Buggaram 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC
Social Welfare Pilli Subhash Chandra Bose Ramachandrapuram 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC
Food,Civil Supplies, Legal Metrology,Consumer Affairs K. Venkata Krishna Reddy Narasaraopet 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC
Infrastructure & Investment, Ports, Airports, Natural Gas Mopidevi Venkataramana Kuchinapudi 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC
Vaidya Vidhana Parishad and Hospital Services Vanama Venkateshwara Rao Kothagudem 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC
Minor Irrigation, APIDC, Lift Irrigation, AP Water Resource Dev Corporation, WALAMTARI, Ground Water Development Maganti Venkateswara Rao Denduluru 2007 ఏప్రిల్ 26 2009 మే 20 INC

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Joji, K (June 2014). "DR.Y.S.RAJASEKHAR REDDY AS CHIEF MINISTER OF ANDHRA PRADESH, INDIA" (PDF). International Journal of Multidisciplinary Educational Research. 3: 1.
  2. "AP: 24 ministers in YSR's team". www.rediff.com. Retrieved 2022-05-20.
  3. "Andhra Pradesh cabinet expanded". The Economic Times. Retrieved 2022-05-22.
  4. "Council of Ministers". 2009-01-27. Archived from the original on 27 January 2009. Retrieved 2022-05-20.
  5. "TRS to join YSR govt, finally". The Times of India. 2004-06-16. ISSN 0971-8257. Retrieved 2023-02-15.
  6. "All but one TRS ministers quit YSR government". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2005-07-05. Retrieved 2023-02-15.
  7. Hyderabad, Syed Amin Jafri in. "Another TRS minister resigns from YSR Cabinet". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2023-02-15.
  8. "Dr YSR Became AP CM This Day in 2004". 14 May 2018.
  9. Hyderabad, Syed Amin Jafri in. "TRS members join Andhra Pradesh cabinet". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2023-02-15.
  10. "TRS may join YSR cabinet". The Times of India. 2004-05-25. ISSN 0971-8257. Retrieved 2023-02-15.

వెలుపలి లంకెలు

[మార్చు]