చర్చ:వ్యవసాయ పరికరాలు
స్వరూపం
దారిమార్పు చేసిన పేజీలు
[మార్చు]- గొడ్డలి, దంతిపార, దోకురుపార, పలుగు ఇవి మొలక వ్యాసాలుగా ఉన్నవి.మూలాలు లేవు.విస్తరించటానికి వీటికి పెద్దగా సమాచారం కూడా ఉండదు, లభ్యం కాలేదు.కావున దీనిలో విలీనం చేసాను.--యర్రా రామారావు (చర్చ) 05:53, 25 ఆగస్టు 2020 (UTC)