దంతిపార

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దంతిపారను దంతి అని కూడా అంటారు.

దంతిలో మరొక రకం ముళ్ళదంతి.

పొడి పొడిగా ఉన్న మట్టిని చదరంగా చేయడానికి చదరపు దంతి ఉపయోగపడుతుంది.

కాయలను విత్తనాలను ఎండ బెట్టినప్పుడు, ఆరబోసినప్పుడు సాలుగా చేయడానికి ముళ్ళదంతిని ఉపయోగిస్తారు.

కాయలను విత్తనాలను ఎండ బోయడానికి ముందు పలుచగా చేయడానికి ఎండిన తరువాత కుప్పగా చేయడానికి చలగపారకు ఉండేటు వంటి ప్ల్ల్లేటు ఉన్న దంతిని ఉపయోగిస్తారు.

దంతి చలగపార మాదిరిగా ఉన్నప్పటికి దీనికి ప్లేటు వెడల్పును కర్ర లేక రాడ్ పొడవుగాను ఉంటుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=దంతిపార&oldid=2112089" నుండి వెలికితీశారు