దోకురుపార

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దోకురుపారను పొలాలలో కలుపు తీయడాని ఉపయోగిస్తారు. ఇది వ్యవసాయ పనిముట్టు.

ఇది మూర లేదా అంతకన్నా కొద్దిగా ఎక్కువ పొడవు ఉంటుంది.

దీనిని ఎక్కువగా ఆడవారు పొలాలలో కూర్చుని నడుస్తూ మొక్కల చుట్టూ ఉన్న కలుపును తొలగించడానికి భూమిని త్రవ్వేందుకు ఉపయోగిస్తారు.

ఇది కర్ర లేదా రాడ్ బిగించ బడి చేతితో బలంగా పట్టుకునేందుకు వీలుగా ఉంటుంది.

దీని కింది భాగం త్రిభుజాకారంలో వంట పనికి ఉపయోగించే అట్లకాడ వలె ఉంటుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

పార

బయటి లింకులు[మార్చు]