చర్చ:శార్దూల విక్రీడితము
Appearance
మత్తేభ శార్దూలాల గణాలు తారుమారు అయ్యాయేమోనని నా అనుమానం.
- మత్తేభం - మసజసతతగ
- శార్దూలం - సభరనమయవ
అని చదువుకున్నట్లు గుర్తు. నాకు ఖచ్చితంగా తెలియనందువలన నేను సరిదిద్దడం లేదు, సరిదిద్దవలసినదిగా సభ్యులకు మనవి! __చదువరి (చర్చ, రచనలు) 14:19, 14 ఏప్రిల్ 2007 (UTC)
వ్యాసంలో ఉన్నదే సరైనది:
- మత్తేభం - సభరనమయవ
- శార్దూలం - మసజసతతగ
-త్రివిక్రమ్ 16:08, 14 ఏప్రిల్ 2007 (UTC)
కోండ గుర్తు
[మార్చు]కోండ గుర్తు: మెదటి అక్షరాలు ఒకదానికి ఒకటి వ్యతిరేకం
మత్తేభం - స భ ర న..
శార్దూలం- మ స జ ...
--చామర్తి 15:05, 14 మే 2007 (UTC)