చర్చ:శిలీంధ్రం
Appearance
రాజశేఖర్ గారు ఒకసారి ఈ లింకు పరిశీలించండి. శిలీంధ్రం అక్షరక్రమం ఇది అనుకొంటా? అందువలనే నేను ఆగుంబె వ్యాసం జీవరాసుల గురించిన లింకు ఇక్కడ కనిపించడం లేదు.--మాటలబాబు 11:45, 9 ఆగష్టు 2007 (UTC)
- ఇక్కడ కూడా శిలీంధ్రమనే ఉంది. __చదువరి (చర్చ • రచనలు) 03:20, 9 సెప్టెంబర్ 2007 (UTC)
- 'శిలీంధ్రం' అని పేరు మార్చడం సబబులా తోస్తోంది.----కంపశాస్త్రి 14:18, 13 సెప్టెంబర్ 2007 (UTC)
- శిలీంధ్రాలు సరైనది. మార్చాను.ధన్యవాదాలు.Rajasekhar1961 12:08, 20 ఆగష్టు 2008 (UTC)
- మూలాలలో ఎక్కడో తప్పుజరిగింది. తెలిసిన వారు సవరించండి.Rajasekhar1961 15:20, 20 ఆగష్టు 2008 (UTC)
శిలీంధ్రం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. శిలీంధ్రం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.