చర్చ:శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ) వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 49 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


అక్షరభేదాలుతో మరొక పేజీ[మార్చు]

శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం, వేములవాడ అనే పేరుతో మరొక వ్యాసం ఉంది. మరింత సమాచారంతో పరిపూర్ణ వ్యాసంగా ఉన్న శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ) వ్యాసం పేజీలో శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం, వేములవాడ పేజీలోని రాని సమాచారం విలీనం చేసి దారిమార్పు చేస్తే సరిపోతుందని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 09:25, 23 డిసెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రెండు వ్యాసాలు విలీనం చేయాలి. – K.Venkataramana  – 14:19, 23 డిసెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వెంకటరమణగారూ ఈ వ్యాసం మీరు సృష్టించి అభివృద్ది చేశారు.దీని మీద మీకు సరియైన అవగాహన ఉంది.కావున మీరు విలీనం చేయగలరు.--యర్రా రామారావు (చర్చ) 16:28, 23 డిసెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం, వేములవాడ వ్యాసంలో సమాచారాన్ని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ) వ్యాసంలో విలీనం చేశాను. కాకపోతే శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం, వేములవాడ పేరే బాగుందనిపిస్తుంది. వెంకటరమణ గారూ, శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ) వ్యాసాన్ని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం, వేములవాడ పేరుకు తరలించడానికి మీకు సమ్మతమేనా? రవిచంద్ర (చర్చ) 05:49, 24 డిసెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారూ ఈ చర్చలో చివరగా రవిచంద్ర గారు మీ స్పందనలు కొరకు వేచిచూస్తున్నారు.పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 15:11, 8 ఫిబ్రవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రెండింటినీ విలీనం చేయండి. సరైన పేరుకు తరలించండి.-- K.Venkataramana -- 15:19, 8 ఫిబ్రవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ పై చర్చ ప్రకారం తగినచర్యలు చేపట్టగలరు. యర్రా రామారావు (చర్చ) 09:09, 10 ఏప్రిల్ 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వ్యాసాన్ని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం, వేములవాడ పేరుకు తరలించాను. రవిచంద్ర (చర్చ) 04:44, 12 ఏప్రిల్ 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]