చర్చ:సత్తుపల్లి (వినుకొండ)
స్వరూపం
ఈ ఊరి ఉనికి గురించి
[మార్చు]ఈ పేరుతో ఉన్న ఊరి గురించి ఎక్కడా ఆధారాలు దొరకలేదు. సెట్టుపల్లినే సత్తుపల్లి అన్నారేమో అని సందేహంగా ఉంది. వివరాలు తెలిసాక, ఈ పేజీపై తగు చర్య తిసుకోవాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:00, 3 సెప్టెంబరు 2019 (UTC)
- చదువరి గారూ సెట్టుపల్లినే సత్తుపల్లిగా సృష్టించారు.రెండు వ్యాసాలలో కూర్పు చేసిన జనాభా గణాంకాలు ఒకటే. వినుకొండ మండలంలో నాకు తెలిసినంతవరకు ఈ శీర్శిక పేరుతో ఉన్న గ్రామం ఏదీ లేదు.కావున దీనిని తొలగించవచ్చును.--యర్రా రామారావు (చర్చ) 09:34, 9 అక్టోబరు 2019 (UTC)