Jump to content

చర్చ:సత్యరాజా పూర్వ దేశయాత్రలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

తప్పుడు సమాచారంతో సృష్టించిన పేజీ సరిజేయడం అభినందనీయం

[మార్చు]

సాధారణంగా తక్కువ సమాచారం, తప్పుడు సమాచారంతో ఏర్పరిచిన పేజీలకు స్పీడీ డిలీషన్ మూసలు పెట్టి తొలగించి ఊరుకుంటూంటారు. కానీ నిజానికి ఉండవలసిన వ్యాసం అయివుండి, తక్కువ/తప్పుడు సమాచారం ఉన్నట్టైతే ఆ వ్యాసాన్ని తమకు వీలైతే సరిజేయడం ఉత్తమం. సమాచారం ఉండదగ్గది కాకున్నా, వ్యాసం ఉండవలసినది కనుక. ఈ పుస్తకం గురించి వ్యాసంలేదని నొచ్చుకున్న అజ్ఞాత రచయిత వికీని కేవలం దూషిస్తూ ఉన్న సమాచారంతో పేజీని సృష్టిస్తే డిలీట్ చేసి చేతులు దులుపుకోకుండా వ్యాసం తయారుచేసిన వెంకటరమణ గారికి అభినందనలు. ఇది వికీ నిర్వాహకులందరికీ ఆదర్శప్రాయమైన ప్రయత్నం.--పవన్ సంతోష్ (చర్చ) 14:12, 7 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]