చర్చ:సముద్రం
స్వరూపం
గంపగుత్తగా ఉన్న ఆంగ్ల వ్యాసాల లింకులు తొలగింపు
[మార్చు]ఈ వ్యాసంలో గంపగుత్తగా ఉన్న ఆంగ్ల వ్యాసాల లింకులు చర్చ:హిందూ మహాసముద్రం మేరకు తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 06:31, 12 నవంబరు 2021 (UTC)
అసంపూర్తిగా ఉన్న వ్యాసం
[మార్చు]ఈ వ్యాసము అసంపూర్తిగా వున్నది.మూలాలు ,లింకులు లేవు. వ్యాసకర్త ఎవరు? భాను వారణాసి (చర్చ) 01:08, 23 మే 2022 (UTC)
- @భాను వారణాసి గారూ, దీనిలో అవసరమైన సమాచారాన్ని, లింకులనూ, మూలాలనూ చేర్చి వ్యాసాన్ని విస్తరించండి. గతంలో ఉన్న సమాచారం ఎవరు రాసారో తెలుసుకునేందుకు వ్యాసానికి పైనున్న "చరిత్ర" ట్యాబుకు వెళ్ళి చూడండి. ఈ విషయంపై మరింత వివరమైన స్పందనను మీ చర్చ పేజీలో రాసాను. చూడండి. __ చదువరి (చర్చ • రచనలు) 01:56, 23 మే 2022 (UTC)