చర్చ:సరళా కే. సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు లీలావతి కూతుళ్ళు ఈ వ్యాసం వికీప్రాజెక్టు లీలావతి కూతుళ్ళులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో లీలావతి కూతుళ్ళకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


Untitled[మార్చు]

వ్యాసంపేరు సరళా కె సుబ్బారవు కు ఇచ్చిన మూలంలో The accidental astronomer Pushpa Khare గురించి వున్నది. సుజాత గారూ, ఈ లింకు కొంచెం సవరించాగాలరా, ధన్యవాదాలు. అలాగే వ్యాసం పేరు "సరళా కే.సుబ్బారావు" గా మార్చితే బహుశా బాగుంటుంది. అహ్మద్ నిసార్ (చర్చ) 18:08, 29 డిసెంబర్ 2013 (UTC)

నిస్సార్ గారూ ! నిజమే పొరపాటున చాలా పేజీలు అలాగే వచ్చాయి. ఇప్పుడవి సరిచేసాను. అలాగే పేరు కూడా మార్చబడింది.--t.sujatha (చర్చ) 04:43, 20 జనవరి 2014 (UTC)