చర్చ:సవతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సవతి పోరు అంటే ఇద్దరి భార్యల మధ్య ఉన్న జగడాన్ని సూచిస్తుందని నా నమ్మకం, సవతి తల్లి పిల్లల్ని పెట్టే బాధల్ని కాదు. సరి ఛెయ్యమంటారా? --Navamoini 17:36, 8 జనవరి 2009 (UTC)

అవును సరి చేయండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:28, 8 జనవరి 2009 (UTC)

కుటుంబం వ్యాసంలో విలీనం[మార్చు]

వియ్యంకుడు వ్యాసం 2008 సెప్టెంబరు 13 న సృష్టించబడినది.మూలాలులేవు.అప్పటినుండి మొలక వ్యాసంగా ఉంది.వికీపీడియా నిర్వహణలో భాగంగా కుటుంబం వ్యాసంలో విలీనం చేయబడినది.--యర్రా రామారావు (చర్చ) 14:40, 4 సెప్టెంబరు 2020 (UTC)
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:సవతి&oldid=3028841" నుండి వెలికితీశారు