చర్చ:సహజీవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సరైన ఆంగ్ల పేరు

[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ వ్యాసం పేరు en:Cohabitation గా భావించాల్సి వుంటుంది. డేటింగ్ కు దీనికి భేదాలున్నాయి. మరొకసారి సరిచూడండి.--Rajasekhar1961 (చర్చ) 05:51, 24 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అవునండి. డేటింగ్ అనలేము. --అర్జున (చర్చ) 11:23, 29 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఆంగ్ల వికీ లింకు ఇటీవల సరిచేశాను.--అర్జున (చర్చ) 04:07, 2 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

జనరలైజేషన్స్

[మార్చు]

"ఇది ఎక్కువగా పాశ్చాత్య దేశాలలో కనిపిస్తుంది. ఈమధ్య మనదేశంలో కూడా యువతీ యువకులు సహజీవనం చేస్తున్నారు." ఇలాంటి వ్యాఖ్యలు వికీకి సరికావు. ఎక్కువ అంటే ఎంత? ఈ మధ్య అంటే ఎప్పుడు?? మన దేశం అంటే ఏ దేశం?? --వైజాసత్య (చర్చ) 03:21, 2 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

స్వంత పరిశోధన చేర్చటం

[మార్చు]

@User:Nrahamthulla గారికి, మీ బ్లాగ్ పోస్ట్ పత్రికలలో ప్రచురించినవి అయినా నేరుగా వ్యాసాలలో మీరే చేర్చకూడదు. అది Original research అవుతుంది. కావున తొలగించాను. ఇతర సభ్యులు మీ పత్రిక వ్యాసాన్నుండి తగిన సమాచారం చేరుస్తారని ఆశిస్తాను. --అర్జున (చర్చ) 11:42, 15 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]