చర్చ:సాక్షి వ్యాసాలు
శివా! "కాలింది" వ్రాయడానికి కొంచెం వెనుకాడాను. మీరు చేసిన మార్పు బాగుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 21:44, 11 జనవరి 2009 (UTC)
వ్యాసంలోని పాఠ్యంలో ఉన్న వైరుధ్యం
[మార్చు]వ్యాసంలోని కింది వాక్యంలో వైరుధ్యం ఉందని చెబుతూ ఒక అజ్ఞాత రాసారు:
సాక్షి వ్యాసాల రచన 1913లో ప్రారంభమైంది. పానుగంటి లక్ష్మీనరసింహారావు అల్లుడు ద్రోణంరాజు వెంకటరమణారావు తణుకు నుండి నడిపిన "సువర్ణ లేఖ" (1905 - 1907) అనే పత్రికలో సుమారు 28 వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
వ్యాసాల రచన మొదలైంది 1913 లో అయితే, 1907 లోనే మూసేసిన పత్రిక్లో ఎలా ప్రచురిస్తారు అనేది ఆ అజ్ఞాత ప్రశ్న. ఆయన/ఆమె రాసిన వ్యాఖ్యను, నా స్పందననూ ఇక్కడ చేరుస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 13:18, 28 మే 2019 (UTC)
hi its mentioned these Saakshi articles started in 1913, but mentioned that originally some articles are printed a paper that published in 1903-07. there is some mismatch or may be the sentence shall need correction if the dates are are corrected.
- మీరు చెప్పిన సంగతిని గమనించాను. వివరాలు తెలుసుకొని దాన్ని సవరిస్తాను. దోషాన్ని చూసి, తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరు ఈ సంగతి ఆ వ్యాసపు చర్చా పేజీలో రాయవచ్చు, లేదా రచ్చబండలో రాయవచ్చు. ఇక్కడ రాయకూడదు కాబట్టి, మీరు చూపిన సవరణ జరిగాక, ఈ పేజీని తొలగిస్తాను. __చదువరి (చర్చ • రచనలు) 12:58, 28 మే 2019 (UTC)