చర్చ:సీసియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విలీనం[మార్చు]

YesY సహాయం అందించబడింది

{{సహాయం కావాలి}}

సీజియం( 24 డిసెంబరు 2014‎)పేరుతో ఒకపుట ఉన్నది.సీసియం అనేపదం కన్న సీజియం సరైన పదం,ఆ శీర్షిక ఉన్నపుట ఖాలిగా ఉన్నది సీసియం పుటలో సమాచారం ఉన్నది(27 ఆగష్టు 2008‎) .సీసియంపుటలోని దిద్దుపాట్లచరిత్రతోసహ సీసియం పుటను సీజియంకు తరలించడం సాధ్యమా?Palagiri (చర్చ) 10:39, 30 మార్చి 2015 (UTC)

పస్తుతం ఏపుటకు అదనపుసమాచారం చేర్చాలో తెలియడంలేదు. తరలింపు జరిగిన తరువాత సీజియం కు అదనపు సమాచారం చేర్చగలను.Palagiri (చర్చ) 10:44, 30 మార్చి 2015 (UTC)
Palagiri గారూ సీసియం వ్యాస చరిత్రను మరియు విషయాన్ని సీజియం లో విలీనం చేసితిని. అందువల్ల మీరు "సీజియం" వ్యాసాన్ని విస్తరించవచ్చు.-- కె.వెంకటరమణ 16:26, 31 మార్చి 2015 (UTC)
సహాయం అందించబడినందున "సహాయం కావాలి" మూసను అచేతనం చేస్తున్నాను.-- కె.వెంకటరమణ 16:26, 31 మార్చి 2015 (UTC)