సీసియం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సీజియం
55Cs
హైడ్రోజన్ (diatomic nonmetal)
హీలియం (noble gas)
లిథియం (alkali metal)
బెరీలియం (alkaline earth metal)
బోరాన్ (metalloid)
కార్బన్ (polyatomic nonmetal)
నైట్రోజన్ (diatomic nonmetal)
ఆక్సిజన్ (diatomic nonmetal)
ఫ్లోరిన్ (diatomic nonmetal)
నియాన్ (noble gas)
సోడియం (alkali metal)
మెగ్నీషియం (alkaline earth metal)
అల్యూమినియం (poor metal)
సిలికాన్ (metalloid)
పాస్పరస్ (polyatomic nonmetal)
సల్ఫర్ (polyatomic nonmetal)
క్లోరిన్ (diatomic nonmetal)
ఆర్గాన్ (noble gas)
పొటాషియం (alkali metal)
కాల్షియం (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (poor metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (poor metal)
Tin (poor metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanoid)
Cerium (lanthanoid)
Praseodymium (lanthanoid)
Neodymium (lanthanoid)
Promethium (lanthanoid)
Samarium (lanthanoid)
Europium (lanthanoid)
Gadolinium (lanthanoid)
Terbium (lanthanoid)
Dysprosium (lanthanoid)
Holmium (lanthanoid)
Erbium (lanthanoid)
Thulium (lanthanoid)
Ytterbium (lanthanoid)
Lutetium (lanthanoid)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (poor metal)
Lead (poor metal)
Bismuth (poor metal)
Polonium (poor metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinoid)
Thorium (actinoid)
Protactinium (actinoid)
Uranium (actinoid)
Neptunium (actinoid)
Plutonium (actinoid)
Americium (actinoid)
Curium (actinoid)
Berkelium (actinoid)
Californium (actinoid)
Einsteinium (actinoid)
Fermium (actinoid)
Mendelevium (actinoid)
Nobelium (actinoid)
Lawrencium (actinoid)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (unknown chemical properties)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
Rb

Cs

Fr
జెనాన్సీజియంబేరియం
ఆవర్తన పట్టిక లో సీజియం స్థానం
రూపం
silvery gold
Some silvery-gold metal, with a liquid-like texture and lustre, sealed in a glass ampoule
సాధారణ ధర్మములు
మూలకం పేరు, రసాయన సంకేతం, పరమాణు సంఖ్య సీజియం, Cs, 55
ఉచ్ఛారణ /ˈsziəm/ SEE-zee-əm
మూలక వర్గం క్షార లోహం
గ్రూపు, పీరియడ్, బ్లాకు group 1 (alkali metals), 6, s
ప్రామాణిక పరమాణు భారం 132.90545196(6)
ఎలక్ట్రాన్ విన్యాసం [Xe] 6s1
2, 8, 18, 18, 8, 1
చరిత్ర
ఆవిష్కరణ Robert Bunsen and Gustav Kirchhoff (1860)
మొదటి ఐసోలేషన్ Carl Setterberg (1882)
భౌతిక ధర్మములు
పదార్థ స్థితి solid
సాంద్రత (near r.t.) 1.93 g·cm−3
ద్రవీభవన స్థానం వద్ద ద్రవరూప సాంద్రత 1.843 g·cm−3
ద్రవీభవన స్థానం 301.7 K, 28.5 °C, 83.3 °F
మరుగు స్థానం 944 K, 671 °C, 1240 °F
క్రిటికల్ స్థానం 1938 K, 9.4[1] MPa
సంలీనం యొక్క ఉష్ణం 2.09 kJ·mol−1
బాష్పీభవనోష్ణం 63.9 kJ·mol−1
మోలార్ హీట్ కెపాసిటీ 32.210 J·mol−1·K−1
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 418 469 534 623 750 940
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు 1, −1
(strongly basic oxide)
ఋణవిద్యుదాత్మకత 0.79 (Pauling scale)
అయనీకరణ శక్మములు 1st: 375.7 kJ·mol−1
2nd: 2234.3 kJ·mol−1
3rd: 3400 kJ·mol−1
పరమాణు వ్యాసార్థం 265 pm
సమయోజనీయ వ్యాసార్థం 244±11 pm
వాండర్ వాల్ వ్యాసార్థం 343 pm
వివిధ విషయాలు
స్ఫటిక నిర్మాణము body-centered cubic
సీజియం has a body-centered cubic crystal structure
అయస్కాంత పదార్థ రకం paramagnetic[2]
విద్యున్నిరోధకత్వం మరియు వాహకత్వం (20 °C) 205 nΩ·m
ఉష్ణ వాహకత్వం 35.9 W·m−1·K−1
ఉష్ణ వ్యాకోచం (25 °C) 97 µm·m−1·K−1
యంగ్ గుణకం 1.7 GPa
బల్క్ మాడ్యూల్స్ 1.6 GPa
Mohs ధృఢత 0.2
బ్రినెల్ దృఢత 0.14 MPa
సి.ఎ.యస్ రిజిస్ట్రీ సంఖ్య 7440-46-2
అతి స్థిరమైన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: సీజియం యొక్క ఐసోటోపులు
iso NA అర్థజీవితకాలం DM DE (MeV) DP
133Cs 100% - (SF) <34.753
134Cs syn 2.0648 y ε 1.229 134Xe
β 2.059 134Ba
135Cs trace 2.3×106 y β 0.269 135Ba
137Cs trace 30.17 y[3] β 1.174 137Ba
Decay modes in parentheses are predicted, but have not yet been observed
· సూచికలు

సీసియం (Caesium) ఒక రసాయన మూలకము. దీని సంకేతం Cs. పరమాణు సంఖ్య 55. ఇది మెత్తగా, వెండి-బంగారు వర్ణంలో ఉంటే క్షార లోహం (alkali metal). దీని ద్రవీభవన స్థానం 28 °C (83 °F), అనగా సామాన్య ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే ఐదు ద్రవలోహాలలో ఇది ఒకటి. [4] సీజియం పదార్ధాలను అణు గడియారాలలో (atomic clocks వాడుతారు,.


ఆంగ్లంలో సీజియంను రెండు స్పెల్లింగులతో వ్రాస్తారు. Caesium అని IUPAC ప్రామాణికరించింది. కాని అమెరికాలో cesium అనే స్పెల్లింగు అధికం[5]


సీసియం ఎమిషన్ స్పెక్ట్రమ్ (emission spectrum) లో రెండు నీలి రంగు భాగంలో రెండు ప్రకాశవంతమైన లైనులు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల భాగంలో మరి కొన్ని లైనులు ఉంటాయి. ఇది వెండి-బంగారు (silvery gold) రంగులో ఉంటుంది. ఇది మెత్తనిది మరియు సాగదీయడానికి వీలయినది కూడాను (both soft and ductile). అన్ని రసాయన మూలకాలలోను సీసియం అతి తక్కువ అయొనైజేషన్ పొటెన్షియల్ (ionization potential) కలిగి ఉంది.


రేడియో ధార్మికత లేని ఐదు క్షార లోహాలలోను సీసియం భూమిలో అతి తక్కువగా లభించే లోహం. (అన్నింటి కంటే ఫ్రాన్సియం అత్యంత అరుదైనది. ఎందుకంటే ఫ్రాన్సియం చాలా ఎక్కువ రేడియో ధార్మికత కల లోహం కనుక త్వరగా తరిగిపోతుంది. మొత్తం భూగర్భంలో కేవలం 30 గ్రాముల ఫ్రాన్సియం ఉండవచ్చునని ఒకప్పటి అంచనా. [6] అందుచేత వాస్తవంగా ఫ్రాన్సియం "దాదాపు అసలు లేదు" అనవచ్చును.).


సీజియం హైడ్రాక్సైడ్ (Caesium hydroxide - CsOH) చాలా బలమైన క్షారం. ఇది గాజు తలాన్ని చాలా త్వరగా తినేస్తుంది. అందువలన CsOH అనే పదార్ధం "strongest base" అనుకొంటారు. కాని నిజానికి n-butyllithium| మరియు sodium amide లాంటివి ఇంకా బలమైన base పదార్ధాలు .


ప్రస్తుతం అధికంగా సీజియం వినియోగం ఆయిల్ పరిశ్రమలో ఉంది. సీజియం ఫార్మేట్‌తో తయారైన ఒక ద్రవాన్ని డ్రిల్లింగ్ ఫ్లూయిడ్‌గా వాడుతారు.[7][8]


ఇంకా సీజియంను పరమాణు గడియారాలలో (atomic clocks) వాడుతారు. ఈ రకమైన గడియారాలో వేల సంవత్సరాల వ్యవధిలో టైము తేడా కొద్ది సెకండ్లలోపే ఉంటుంది. 1967 మయండి అంతర్జాతీయ కొలమాన విధానం (International System of Measurements) వారి ప్రామాణిక సమయం సీజియం లక్షణాలపైనే ఆధాఱపడి ఉంది. SI నిర్వచనం ప్రకారం ఒక సెకండు అనగా 9,192,631,770 సైకిల్స్ రేడియేషన్ - ఇది 133Cs పరమాణువు యొక్క రెండు హైపర్ ఫైన్ ఎనర్జీ లెవెల్స్ కు చెందిన గ్రౌండ్ స్టేట్‌ల మధ్య ట్రాన్సిషన్ కాలానికి సమానం.


ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Haynes, William M., ed. (2011). CRC Handbook of Chemistry and Physics (92nd ed.). Boca Raton, FL: CRC Press. p. 4.121. ISBN 1439855110. 
  2. "Magnetic susceptibility of the elements and inorganic compounds". Handbook of Chemistry and Physics (PDF) (87th ed.). CRC press. ISBN 0-8493-0487-3. Retrieved 2010-09-26. 
  3. "NIST Radionuclide Half-Life Measurements". NIST. Retrieved 2011-03-13. 
  4. మిగిలిన నాలుగు ద్రవలోహాలు - రుబిడియం (39 °C [102 °F]), ఫ్రాన్సియం (27 °C [81 °F]), మెర్క్యురీ లేదా పాదరసం (−39 °C [−38 °F]), గాలియం (30 °C [86 °F]).
    బ్రోమీన్ కూడా సామాన్య ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉంటుంది. అయితే బ్రోమీన్ లోహం కాదు. అది ఒక హాలోజెన్
  5. IUPAC Periodic Table of the Elements
  6. Adloff, Jean-Pierre; George B. Kauffman (09/23 2005). "Francium (Atomic Number 87), the Last Discovered Natural Element". The Chemical Educator 10 (5). doi:10.1333/s00897050956a. Retrieved 2006-05-16.  Check date values in: |date= (help)
  7. Drilling and Completing Difficult HP/HT Wells With the Aid of Cesium Formate Brines-A Performance Review
  8. Overview: Cesium Formate Fluids

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=సీసియం&oldid=1360105" నుండి వెలికితీశారు