Jump to content

చర్చ:సౌందర్య

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
సౌందర్య వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2019 సంవత్సరం, 29 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


మలయాళమా? మళయాళమా? Vemurione (చర్చ) 21:06, 17 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Vemurione గారూ మలయాళం అనేది సరైంది అనుకుంటున్నాను. ఆంధ్రభారతి వారి నిఘంటువులో వెతికాను. భాషను సూచించడానికి మలయాళం అనే వాడారు చాలా చోట్ల. మళయాళం అని వెతికితే రవ్వా శ్రీహరి గారి నిఘంటువు కేరళ దేశము అని సూచించినది కానీ భాష అని చెప్పలేదు. --రవిచంద్ర (చర్చ) 05:23, 18 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మళయాళం సరి అయిన పదం. ఈ మధ్యన మరియు భవిష్యత్తులో "ళ" అక్షరం పలకటం, వ్రాయడము చాలా మందికి ఇబ్బంది కలుగుతున్నది. లలితకలలు అని కూడా వ్రాసి, పలుకుతున్నారు. మలయాళీ అని అనాలి. తెలుగుభాషను ఎవరికి తోచినట్ట్లు గా వారు వ్రాసి ఉచ్చరించుకుంటున్నారు. తెలుగు అక్షరాలు కొన్ని కాలగర్భంలో కలసిపోయాయి. మరికొన్ని అదేదారి చూస్తాయేమోనండి. JVRKPRASAD (చర్చ) 03:45, 19 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Change Soundharya's date of birth

[మార్చు]

Soundry dob is wrong, her correct dob is 18th july 1976, so pl change this in wikipidia, in many youtube chanels are following this false dob...so pl do this immediately Mooninj (చర్చ) 08:49, 5 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]