చర్చ:స్టీఫెన్ హాకింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Updated DYK query.svg స్టీఫెన్ హాకింగ్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2009 సంవత్సరం, 07 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా


Updated DYK query.svg స్టీఫెన్ హాకింగ్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 33 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా


మీ సలహాలు తెలపండి --59.96.101.26 03:35, 18 జనవరి 2009 (UTC)పరవస్తు నాగ సాయి సూరిReply[ప్రత్యుత్తరం]

  • ముందుగా మీరు ఒక పేరుమీద తెలుగు వికీపీడియాలో సభ్యునిగా రిజిస్టర్ చేసుకోండి. మీకు సహాయం అందివ్వడానికి మేమందరం ముందుకొస్తాము. ఈ వ్యాసంలోని మూసలో ఆంగ్ల పదాల్ని అనువదించండి. రచించిన సమాచారానికి సంబంధించిన మూలాలు చేర్చాలి.Rajasekhar1961 06:05, 18 జనవరి 2009 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కొన్ని వనరులు[మార్చు]

ఈ వ్యాసాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఈ కింది వనరులు ఉపయోగపడతాయని భావిస్తున్నాను:

  1. స్టీఫెన్ హాకింగ్స్ గురించి తెలుసుకోవాల్సిన 11 అంశాలు - బీబీసీ తెలుగు
  2. ‌స్టీఫెన్ హాకింగ్స్‌కి వచ్చిన వ్యాధి-దాన్ని ఎలా జయించాడు - బీబీసీ తెలుగు

మరేవైనా నాణ్యమైన, తెలుగు వనరులు దొరికితే ఇక్కడ చేరుస్తాను. రాసేప్పుడు నేరుగా కాపీచేసి పేస్టు చేయడం మాత్రం చేయవద్దు. ఈ వ్యాసం చాలామంది ఈ వారంలో చూస్తారు కాబట్టి మన నాణ్యతకు కొలబద్దలా తీసుకుంటారు. --పవన్ సంతోష్ (చర్చ) 12:31, 14 మార్చి 2018 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఈ వారం వ్యాసం పరిగణన మూస తొలగింపు[మార్చు]

ఈ వ్యాసం ఇంకా విస్తరణ చేయవలసి ఉంది. వికీకరణ జరగాలి. మూలాలు చేర్చవలసి ఉంది. అంతవరకు ఈవావ్యా పరిగణకు అర్హత లేనందున మూసను తొలగించాను. వ్యాస నాణ్యత పెంచిన తదుపరి మూసను చేర్చవచ్చు.-- K.Venkataramana -- 12:50, 13 మార్చి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]