చర్చ:స్త్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసంలో ఇవి అవసరమా

[మార్చు]
క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఈ వ్యాసంలో ఈ దిగువ వివరించినవి ఉండవలసిన అవసరం లేదని నేను భావిస్తున్నాను.

  • వ్యాసంలో నగ్న చిత్రం అవసరంలేదు. ఆ బొమ్మ స్త్రీ అని చెప్పటానికి నగ్నంగా ఉన్న బొమ్మను చూపి అగౌరవపరిచినట్లుగా అనిపిస్తుంది. సంప్రదాయకమైన బొమ్మను పెడితే వ్యాసానికి ఎటువంటి భంగంవాటిల్లదు కదా!ఆ బొమ్మను తొలగించి దాని స్థానంలో సంప్రదాయమైన బొమ్మను పెట్టాలి.
  • స్త్రీకి పర్యాయ పదాలు అనే విభాగంలో ఉదాహరణకు బహుకొద్దిగా కొన్ని (10 లోపు) రాసి ఇంకా మరికొన్నిపేర్లు ఉన్నాయి అని రాయవచ్చు. ఏకంగా ఆంధ్రభారతి నిఘంటువులోని స్త్రీకి ఉన్న తెలుగు పర్యాయపదాలు అన్నీ ఇక్కడ అంత అవసరంలేదు,ఇది నిఘంటువుకాదుకదా!

దీనిమీద స్పందించగలరు.యర్రా రామారావు (చర్చ) 16:36, 3 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నగ్న చిత్రం తొలగించి సాంప్రదాయమైన చిత్రాన్ని పెట్టాను గమనించగలరు.అలాగే యర్రా రామారావు గారు అన్నట్లు స్త్రీకి పర్యాయ పదాలు అన్నీ అవసరం లేదు ముఖ్యమైనవి కొన్ని ఉంచితే సరిపోతుంది.
నిర్ణయం అమలైపోయింది కాబట్టి చర్చను ముగిస్తున్నాను.__చదువరి (చర్చరచనలు) 04:47, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.