చర్చ:స్థలాకృతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి. ముగింపు అభిప్రాయాల సారాంశం(సందర్భాన్ని బట్టి), చర్చ ముగింపు కారణం క్రింద ఇవ్వబడింది..
ఈ చర్చ తరువాత వ్యాస విస్తరణ కొంత జరిగింది. చర్చ ముగిసి కొన్ని సంవత్సరాలైపోయింది. దీనిపై నిర్ణయం కూడా ఏమీ జరగలేదు.

పేజీ తొలగింపు చర్చ

[మార్చు]
ఈ వ్యాసం మరో వ్యాసములో విలీనము చేయాలా ? తొలగించాలా లేక మొలకలో చేర్చాలా ? సభ్యులు స్పందించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:02, 24 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగించవచ్చును.పాలగిరి (చర్చ) 15:06, 24 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగించవచ్చును--  కె. వి. రమణ . చర్చ 15:11, 24 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.

"స్థలాకృతి" అనే పేరు గురించి

[మార్చు]
క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఈ పేజీకి మొదట్లో "ప్రాంతం" అనే పేరు ఉండేది. Terrain అనే ఇంగ్లీషు పేజీతో అంతర్వికీ లింకున్న పేజి అది. దాన్ని 2021 ఏప్రిల్ 27 న "స్థలాకృతి" అనే ప్రస్తుత పేరుకు తరలించాను. అందుకు కారణాలివి:

  1. టెర్రెయిన్ అనేది భౌతికమైన భౌగోళిక విషయం కాగా, "ప్రాంతం" అనేది భావనాత్మకంగా (రాజకీయ, సామాజిక, సాంస్కృతిక) చేసిన భౌగోళిక విభజన.
  2. Terrain అనే పేరుకు స్థలాకృతి అనే పేరు మరింత సముచితంగా ఉందని భావించాను.
  3. Terrain కు సంబంధించినదే మరొక పేరు Topography. దాన్ని "స్థలవర్ణన" అని అనవచ్చునని భావించాను.

పై కారణాల వల్ల "ప్రాంతం" పేజీని "స్థలాకృతి" పేరుకు తరలించాను. ఇంతకంటే మరింత సరైన పేరు/విద్యాబోధనలో వాడే పేరు ఏదైనా ఉంటే దానికి తరలించ వచ్చును. తోటి వాడుకరులను పరిశీలించవలసినదిగా కోరుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 05:30, 27 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభిప్రాయాలేమీ రానందున చర్చను ముగిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 02:32, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.