చర్చ:హవుసుగణేశ
Jump to navigation
Jump to search
ఈ గ్రామం పేరు
[మార్చు]ఈ ఊరి పేరు గురించి నాకు సందేహంగా ఉంది. ఈ పేరుతో గూగిలిస్తే వికీ, వికీమిర్రరు సైట్లు కాకుండా రెండు ప్రభుత్వ లింకులొచ్చాయి. వార్తాపత్రికల లింకు ఒక్కటి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ లింకులు రెండూ ఆధారపడ దగ్గవేనా అని నాకు సందేహంగా ఉంది. వేరే ఏదైనా పేరుతో గూగిలిద్దామంటే ఏ పేరుతో వెతకాలో తెలీలేదు. (అవుసుగణేశ, హౌసుగణేశ అని వెతికాను-సున్నా ఫలితాలు! హవుసు గణేశ కూడా సుమారుగా అంతే!) తెలిసినవారు పరిశీలించగలరు. రామారావు గారూ ఒకసారి దీన్ని పరిశీలించగలరా? __చదువరి (చర్చ • రచనలు) 06:51, 26 ఆగస్టు 2019 (UTC)
- చదువరి గారూ ఫిరంగిపురం గ్రామానికి చెందిన తెలిసిన వ్యక్తిని సమాచారం అడగగా ఆధికారికంగా 'హవుసుగనేస' (Havusuganesa) అని తెలిపాడు.వాడుకలో ఘనేశ్వరపాడు అని కూడా అంటారట.గూగుల్ మ్యాప్ లో నేను ఈ రెండు పేర్లతో పరిశీలిస్తే రెండు పేర్లు చూపిస్తుంది.ఈ లింకులో ఆ గ్రామానికి చెందిన పొలింగు స్టేషన్ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలపై హౌస్ గణేష్ (రెండు పదాలు కలయకతో) అని ఉంది. గమనించగలరు --యర్రా రామారావు (చర్చ) 11:27, 30 ఆగస్టు 2019 (UTC)