చల్లని నీడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చల్లని నీడ
(1968 తెలుగు సినిమా)

చల్లని నీడ సినిమాపోస్టర్
దర్శకత్వం తాతినేని రామారావు
తారాగణం జమున,
హరనాధ్
నిర్మాణ సంస్థ జనరంజని ఫిల్మ్స్
భాష తెలుగు

చల్లని నీడ,1968 జూన్ 28 విడుదల. జనరంజని ఫిల్మ్‌స్ బేనర్‌పై కె.వి.సుబ్బయ్య, చలపతిరావులు నిర్మించిన తెలుగు చలనచిత్రం.తాతినేని రామారావు దర్శకత్వంలో, హరనాథ్, జమున నటించిన ఈ చిత్రానికి సంగీతం టీ చలపతి రావు అందించారు.

నటీనటులు[మార్చు]

  • జమున
  • హరనాథ్
  • గుమ్మడి
  • అంజలీదేవి
  • రేలంగి
  • సూర్యకాంతం
  • గీతాంజలి
  • రాజబాబు
  • ప్రభాకరరెడ్డి

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. అనగనగా ఒక చిన్నది అందాల బంతి లాంటిది - ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరథి
  2. కనులేమో పిలిచెనులే కలలేవొ పలికెనులే ఆ కలనే నా కన్నులలోన - పి.సుశీల - రచన: డా.సినారె
  3. మల్లెల కన్నా జాబిల్లి కన్నా చల్లనిపాపాయి లాలీజో - ఎస్. జానకి - రచన: దాశరథి
  4. మీరెవరో ఏ ఊరో ఏ పేరో ఎందుకు వచ్చారొ కొంచెం చెబుతారా - ఎస్. జానకి - రచన: డా.సినారె
  5. ఓ మామా నా చందమామా, ఎల్ ఆర్ ఈశ్వరి,రచన: దాశరథి
  6. జూమ్ గాలి గాలి జూమ్ గాలి , జిక్కి బృందం.

మూలాలు[మార్చు]