చల్ మోహన రంగా (2018)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చల్‌ మోహన రంగా
దర్శకత్వంకృష్ణ చైతన్య
నిర్మాతసుధాకర్ రెడ్డి
తారాగణంనితిన్
మేఘా ఆకాశ్
రావు రమేశ్
విజయ నరేష్
కూర్పుఎస్. ఆర్. శేఖర్
సంగీతంఎస్.ఎస్. తమన్ [1]
నిర్మాణ
సంస్థలు
శ్రేష్ఠ్ మూవీస్, పి. కె. క్రియేటివ్ వర్క్స్
పంపిణీదార్లువాక్డ్ అవుట్ మీడియా
విడుదల తేదీ
ఏప్రిల్ 5 2018
దేశంభారతదేశం
భాషతెలుగు

చల్‌ మోహన రంగా [2] 2018 లో విడుదలైన తెలుగు సినిమా.

మోహన్‌ రంగ(నితిన్‌) చిన్నప్పుడే మేఘ (మేఘా ఆకాశ్‌)ను చూసి ఇష్టపడతాడు. కానీ ఆమె చిన్నప్పుడే అమెరికా వెళ్లిపోతుంది. దీంతో మేఘ కోసం అమెరికా వెళ్లాలని కలలు కంటుంటాడు. రంగ పెద్దయ్యాక అమెరికా వీసా సంపాదించి ఆ దేశంలో అడుగుపెడతాడు. అమెరికాలో రంగకి మేఘ కన్పిస్తుంది. కానీ తానే మేఘ అని తెలీదు. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? ఎందుకు విడిపోయారు? మళ్లీ ఎలా కలుసుకున్నారన్నదే మిగిలిన కథ.[3]

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

*సంగీతం: ఎస్‌.ఎస్‌ తమన్‌

*నిర్మాణ సంస్థలు: శ్రేష్ఠ్‌ మూవీస్‌, పీకే క్రియేటివ్‌ వర్క్స్‌

*నిర్మాతలు: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, పవన్‌ కల్యాణ్‌

*కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణ చైతన్య

సంగీతం

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."పెద్దపులి [5]"సాహితిఎస్. ఎస్. తమన్రాహుల్ సిప్లిగంజ్ 
2."వెరీ వెరీ సాడ్"బాలాజీఎస్. ఎస్. తమన్యజీన్ నిజర్,సంజన కల్‌మంజె 
3."మియామి"నీరజా కోనఎస్. ఎస్. తమన్అదితి సింగ్ శర్మ, రీటా, మనీషా ఈరబత్తిని 
4."వీరమ్"కేదార్ఎస్. ఎస్. తమన్నకాష్ అజీజ్ 
5."గ ఘ మేఘ"రఘు రామ్ఎస్. ఎస్. తమన్శ్రీనిధి 
మొత్తం నిడివి:00:19:58

మూలాలు

[మార్చు]
  1. Review: Chal Mohan Ranga, Thaman’s refreshing album[permanent dead link]
  2. Mohan Ranga treat on Ugadi[permanent dead link]
  3. "ివ్యూ: ఛల్‌ మోహన్‌ రంగ". ఈనాడు. 2018-04-06. Archived from the original on 2018-04-06. Retrieved 2018-04-06.
  4. Akon wishes ‘Chal Mohan Ranga’ team good luck
  5. Mohan Ranga's third single ‘Pedda Puli’ is out

బయటి లంకెలు

[మార్చు]