చిన్నారి దేవత
స్వరూపం
| చిన్నారి దేవత (1987 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | రాజానాయుడు |
| రచన | వి.సి. గుహనాథన్ |
| తారాగణం | అర్జున్, రజని , శరత్ బాబు |
| సంగీతం | కె. చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | ఏ.వి.ఎం ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
చిన్నారి దేవత 1987 మార్చి 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ పతాకంపై ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియన్ లు నిర్మించిన ఈ సినిమాకు రాజా నాయుడు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అర్జున్, రజని , శరత్ బాబు నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1]
నటవర్గం
[మార్చు]- అర్జున్_ఇన్ స్పెక్టర్ బాబు
- సీత_సీత
- రజని_రేఖ
- శరత్ బాబు_దేవి తండ్రి
- బేబీ షాలిని_దేవి
- మనోరమ_సీత తల్లి
- రాజ్యలక్ష్మి_దేవి తల్లి
- సెంథమరాయ్
- వై.జి.మహేంద్రన్
- జీవా
- బాలాజీ
- మాడా వెంకటేశ్వరరావు_ డాక్టర్
- పొట్టి ప్రసాద్ _పోలీస్ కానిస్టేబుల్
- హేమసుందర్_స్కూల్ మాస్టర్
- శ్యాంబాబు
- ధమ్
- మోహనప్రియ
- చిత్రలేఖ
- చంద్రకళ
- రాళ్ళపల్లి_సబ్ ఇన్ స్పెక్టర్ రాజు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: రాజా నాయుడు
- సంగీతం: కె. చక్రవర్తి
- నిర్మాణ సంస్థ: ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్
- నిర్మాత: ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియన్
- విడుదల తేదీ: మార్చి 19, 1987
- అసోసియేట్ నిర్మాత: M.S. గుహన్
- సంగీత దర్శకుడు: చక్రవర్తి (సంగీతం)
పాటల జాబితా
[మార్చు]1: మాఇంటిపేరే అనురాగం ,
2: మేలుకుమా దేవదంతా,
3: కాచుకో చలిబాధ,
4: నెమ్మది నెమ్మదిగా,
మూలాలు
[మార్చు]- ↑ "Chinnari Devatha (1987)". Indiancine.ma. Retrieved 2020-08-30.