చిన్నారి ముద్దులపాప
స్వరూపం
| చిన్నారి ముద్దులపాప (1991 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | వాసిరెడ్డి |
| తారాగణం | జగపతి బాబు, బేతా సుధాకర్, కావేరి, శివాజీ రాజా, కోట శ్రీనివాస రావు, డిస్కో శాంతి |
| సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
| నిర్మాణ సంస్థ | నళినీ సినీ క్రియేషన్స్ |
| భాష | తెలుగు |
చిన్నారి ముద్దులపాప 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వాసిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, బేతా సుధాకర్, కావేరి, శివాజీ రాజా, కోట శ్రీనివాస రావు, డిస్కో శాంతి నటించగా, ఎస్.పి. కోదండపాణి సంగీతం అందించారు.
నటవర్గం
[మార్చు]- జగపతి బాబు_ఆనంద్
- బేతా సుధాకర్_సుధాకర్
- కావేరి_సునీత
- శివాజీ రాజా_రాజా
- కోట శ్రీనివాస రావు_పటేల్
- డిస్కో శాంతి_శాంతి
- ప్రదీప్ శక్తి_ఆనంద్ తండ్రి
- రాజా_ మాయా తండ్రి
- ఆర్.వి ప్రసాద్_జాన్సన్
- భీమేశ్వర రావు_డాక్టర్
- కళ్ళు చిదంబరం_ఫోటోగ్రాఫర్
- రజిత_ జ్యోతి
- సంధ్య_ జ్యోతి తల్లి
- లక్ష్మీప్రియ_ఆనంద్ తల్లి
- బేబీ సౌజన్య మాయ
పాటల జాబితా
[మార్చు]- వీచే గాలి , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- మత్తుగుంది గమ్మత్తుగావుంది , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కె ఎస్ చిత్ర
- ఇది రంభ తాళం, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: వాసిరెడ్డి
- సంగీతం: ఎస్.పి. కోదండపాణి
- కథ: వాసిరెడ్డి_వడ్డే రమేష్
- మాటలు: యడవల్లి
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
- నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె .ఎస్. చిత్ర
- ఛాయ గ్రహణం: ఎ.మోహన్
- ఎడిటింగ్: జి.జి.కృష్ణారావు
- నిర్మాత: వడ్డే రమేష్
- నిర్మాణ సంస్థ: నళినీ సినీ క్రియేషన్స్
- విడుదల:22:11:1990 .
