చిరునవ్వుల చిరుజల్లు
Jump to navigation
Jump to search
చిరునవ్వుల చిరుజల్లు | |
---|---|
దర్శకత్వం | ఐ. అహ్మద్ |
రచన | ఐ. అహ్మద్ |
నిర్మాత | జాని, వి.ఎస్. రామిరెడ్డి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఆర్. మాది |
కూర్పు | కె.ఎల్. ప్రవీణ్ ఎన్. బి. శ్రీకాంత్ |
సంగీతం | హారిస్ జయరాజ్ |
నిర్మాణ సంస్థ | ఆర్.ఏ. ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 13 మార్చి 2015 |
సినిమా నిడివి | 152 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిరునవ్వుల చిరుజల్లు 2015లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2013లో ‘ఎండ్రెండ్రుమ్ పున్నగై’ పేరుతో విడుదలైన ఈ సినిమాను ‘చిరునవ్వుల చిరుజల్లు’ పేరుతో తెలుగులో మాస్టర్ ఎం.డి. రౌఫ్ సమర్పణలో ఆర్.ఏ. ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జాని, వి.ఎస్. రామిరెడ్డి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. జీవా, త్రిష, ఆండ్రియా, వినయ్ రాయ్, సంతానం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను 2014 ఏప్రిల్ 8న విడుదల చేసి,[1] సినిమాను 2015 మార్చి 13న విడుదల చేశారు.[2]
నటీనటులు
[మార్చు]- జీవా
- త్రిష
- ఆండ్రియా
- వినయ్ రాయ్
- సంతానం
- సంజన సారథి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆర్.ఏ. ఆర్ట్ ప్రొడక్షన్స్
- నిర్మాతలు: జాని, వి.ఎస్. రామిరెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఐ. అహ్మద్
- సంగీతం: హారిస్ జయరాజ్
- సినిమాటోగ్రఫీ: ఆర్. మాది
- పాటలు: రాకేందు మౌళి
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "బోలో బోలో నేస్తమా" | క్రిష్, నరేష్ అయ్యర్ | 05:45 |
2. | "గాలై నేను" | వీవీ ప్రసన్న, శ్వేతా మోహన్ | 05:33 |
3. | "కథలే నీ" | సుధా రఘునాధన్, రాణిన రెడ్డి, ఎం.కె బాలాజీ | 05:16 |
4. | "వయ్యారం" | ఆలాప్ రాజు, హరిణి | 04:27 |
5. | "ఒంటరిగా" | టిప్పు, అభయ్ జోద్పుర్కర్ | 04:27 |
6. | "ఉండదు జాలీ" | కార్తీక్, హరిచరణ్, వెల్ మురుగన్, కృష్ణతేజ | 05:51 |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (8 April 2014). "చిరునవ్వుల పాటల జల్లు". Archived from the original on 19 June 2022. Retrieved 19 June 2022.