చిలిపి చిన్నోడు
స్వరూపం
చిలిపి చిన్నోడు (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి. ఎన్. రంగరాజన్ |
---|---|
నిర్మాణం | పంచు అరుణాచలం |
కథ | పంజు అరుణాచలం |
తారాగణం | కమల్ హాసన్ మాధవి జయశంకర్ సుమన్ తల్వార్ |
సంగీతం | ఇళయరాజా |
ఛాయాగ్రహణం | ఎన్. కె. విశ్వనాథన్ |
నిర్మాణ సంస్థ | పి. ఎ. ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 18 జూన్ 1982 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
చిలిపి చిన్నోడు 1982 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. జి. ఎన్. రంగరాజన్ దర్శకత్వం. కమల్ హాసన్, మాధవి ప్రధాన పాత్రల్లో నటించారు. నటుడు జైశంకర్, వై.జి.మహేంద్రన్ సహాయక పాత్రలో నటించారు. సంగీతాన్ని ఇలయరాజా నిర్వహించారు. కమల్ హాసన్ ఏడు లేదా అంతకంటే ఎక్కువ విభిన్న గెటప్‌లను పోషించిన చిత్రం ఇదే.[1][2]