చెప్పాలని ఉంది (2022 సినిమా)
Appearance
చెప్పాలని ఉంది | |
---|---|
దర్శకత్వం | అరుణ్ భారతి. ఎల్ |
రచన | అరుణ్ భారతి. ఎల్ |
నిర్మాత | వాకాడ అంజన్ కుమార్ యోగేష్ కుమార్ |
తారాగణం | యష్ పూరి స్టెఫీ పటేల్ సునీల్ మురళీ శర్మ |
ఛాయాగ్రహణం | విజయ్ చిట్నీది |
కూర్పు | నందమూరి హరి బాబు - ఎన్టీఆర్ |
సంగీతం | అస్లాం కేయి |
నిర్మాణ సంస్థ | సూపర్‌గుడ్ ఫిలింస్ |
విడుదల తేదీ | 2022 డిసెంబరు 9 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చెప్పాలని ఉంది 2022లో విడుదలైన తెలుగు సినిమా. సూపర్‌గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్బీ చౌదరి సమర్పణలో వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు అరుణ్ భారతి. ఎల్ దర్శకత్వం వహించాడు.[1] యష్ పూరి, స్టెఫీ పటేల్, మురళి శర్మ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబరు 9న విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- యష్ పూరి
- స్టెఫీ పటేల్
- సునీల్
- మురళీ శర్మ
- రాజీవ్ కనకాల
- ఆలీ
- సత్య
- తనికెళ్ళ భరణి
- హర్షవర్ధన్
- పృథ్వీరాజ్
- రఘుబాబు
- సత్యం రాజేష్
- నంద కిషోర్
- అనంత్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సూపర్‌గుడ్ ఫిలింస్
- నిర్మాత: వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరుణ్ భారతి. ఎల్
- సంగీతం: అస్లాం కేయి
- మాటలు: విజయ్ చిట్నీది
- ఎడిటర్: నందమూరి హరి బాబు - ఎన్టీఆర్
- ఆర్ట్: కోటి అబ్లీ
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (1 December 2022). "యువతకు 'చెప్పాలని ఉంది'" (in ఇంగ్లీష్). Archived from the original on 5 December 2022. Retrieved 5 December 2022.
- ↑ Namasthe Telangana (15 November 2022). "మన భాష కథ 'చెప్పాలని ఉంది'". Archived from the original on 5 December 2022. Retrieved 5 December 2022.
- ↑ Sakshi (5 December 2022). "ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఏకంగా 17 సినిమాలు రిలీజ్". Archived from the original on 5 December 2022. Retrieved 5 December 2022.