చండీరాణి (1953 సినిమా)
స్వరూపం
(ఛండీరాణి (1953 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
చండీరాణి (1953 సినిమా) (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి. భానుమతి |
---|---|
నిర్మాణం | భానుమతీ రామకృష్ణ, పి.ఎస్.రామకృష్ణ |
కథ | పి. భానుమతి |
తారాగణం | నందమూరి తారక రామారావు, పి. భానుమతి, ఎస్.వి. రంగారావు, అమర్‌నాథ్, రేలంగి వెంకట్రామయ్య, సి.ఎస్.ఆర్ |
సంగీతం | సి. ఆర్. సుబ్బరామన్ ఎం.ఎస్. విశ్వనాధన్ |
నేపథ్య గానం | భానుమతీ రామకృష్ణ, ఘంటసాల వెంకటేశ్వరరావు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
ఛాయాగ్రహణం | పి.ఎన్.సెల్వరాజ్ |
నిర్మాణ సంస్థ | భరణీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
చండీరాణి 1953, ఆగష్టు 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. భానుమతీ రామకృష్ణ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, పి. భానుమతి, ఎస్.వి. రంగారావు, అమర్‌నాథ్, రేలంగి వెంకట్రామయ్య, సి.ఎస్.ఆర్ తదితరులు నటించారు.[1][2][3]
పాటలు
[మార్చు]- అహా ఫలియించెగా ఫలియించేను ప్రేమలు మా ప్రేమలు - పి. భానుమతి
- ఈరోజు బలే రోజు ఇదే ప్రేమ ఇదేనే పాడే ఆడే నా మనసే - పి. భానుమతి
- ఈ వయారమీ విలాసమోహో రాజరాజ నీదెరా నీటు గోటులా - ఎ.పి. కోమల
- ఎవరాలకింతురు నా మొరా ఎనలేని వేదెన ఆయె నా గాథ - పి. భానుమతి
- ఎందుకో తెలియని ఎన్నడు అనుకోని ఈ సంబరాలేమిటి - పి. భానుమతి
- ఓ తారకా నవ్వులేలా నను గని అందాలు చిందెడి - ఘంటసాల, పి.భానుమతి . రచన: సముద్రాల.
- కిలా కిలా నవ్వులా కురిసేనే వెన్నెల కలిపె కన్నులా తొలి వలపే తూలే - పి. భానుమతి
- ధిల్లానా - ( గాయని వివరాలు తెలియవు)
- మ్యాం మ్యాం మ్యాం టింగ్ టింగ్ మ్యాం మ్యాం నల్లని పిల్ల మీ మల్లి - ఎ.పి. కొమల, కె. రాణి
- రావో వరాలా ఏలికా కొనవోయి కానుక అందచందాల - కె. రాణి
- స్వదేశానికి సమాజానికి బలే పండుగ ఈ రోజు - పిఠాపురం,ఎ.పి. కొమల,కె. రాణి బృందం
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
మూలాలు
[మార్చు]- ↑ విశాలాంధ్ర. "నటగాయని భానుమతి". Archived from the original on 25 ఫిబ్రవరి 2020. Retrieved 24 August 2017.
- ↑ తెలుగు గ్రేట్ ఆంధ్ర. "ఎమ్బీయస్: జానపద చిత్రాలు- 2". telugu.greatandhra.com. Retrieved 24 August 2017.
- ↑ ఇష్టపది బ్లాగ్. "తెలుగు నాట మహిళా దర్శకులకు మార్గం చూపిన 'చండీరాణి'". ishtapadi.blogspot.in. Retrieved 24 August 2017.[permanent dead link]